యాదగిరిగుట్టలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన..

యాదగిరిగుట్టలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన

Advertisements

<p>యాదగిరిగుట్టలో పర్యటించారు సీఎం రేవంత్ రెడ్డి&period; 100 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు భూమిపూజ చేశారు&period; వేదపాఠశాల&comma; కల్యాణ మండపం నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు&period; అనంతరం లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు&period; ఈ కార్యక్రమంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్&comma; మంత్రులు కోమటిరెడ్డి&comma; అడ్లూరి లక్ష్మణ్&comma; కొండా సురేఖ హాజరయ్యారు&period;<&sol;p>&NewLine;<p>కంచి కామకోటి పీఠాధిపది శ్రీశంకర విజయేంద్ర సర్వస్వతి స్వామి సమక్షంలో ఈ క్రతువు జరిగింది&period; 43 కోట్ల 79 లక్షలతో క్షేత్రంలోని పెద్దగుట్ట ఆలయ నగరి లేఅవుట్‌ వద్ద 15 ఎకరాల విస్తీర్ణంలో వేదపాఠశాల భవనం నిర్మించనున్నారు&period; వచ్చే రెండేళ్లలో నిర్మాణం పూర్తి చేసి తరగతులు ప్రారంభించనున్నారు&period; ఇక 9 కోట్ల 88 లక్షల ఖర్చుతో కొండపై నిత్య కల్యాణం&comma; రంగం మండపం నిర్మాణం&comma; కోటీ 41 లక్షలతో మెట్ల మార్గానికి పైకప్పు&comma; కోటీ 44 లక్షలతో మాఢవీధులకు మెట్లు&comma; 43&period;5 కోట్లతో దీక్షాపరుల మండపం పనులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేశారు&period; అనంతరం శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

దాస‌రి నారాయ‌ణ‌రావు గారు ఓ ఇన్‌స్టిట్యూష‌న్‌.. ఆయ‌న్ని చూసి చాలా విష‌యాలు నేర్చుకోవాలి..

అన్నమయ్య జిల్లా అరవీడులో రెండు ఆర్టీసీ బస్సులు ఢీ..

విజయవాడ ఇంద్రకీలాద్రిపై వైభవంగా గిరి ప్రదక్షిణ..