కనుల పండువగా పూరి జగ్నాథుని రథయాత్ర.

కనుల పండువగా పూరి జగ్నాథుని రథయాత్ర

Advertisements

<p>ఒడిశాలోని పూరీ క్షేత్రంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన జగన్నాథ రథయాత్ర అత్యంత వైభవంగా ప్రారంభమైంది&period; ఏడాది పొడవునా గర్భగుడిలో దర్శనమిచ్చే ఆ పరమాత్ముడు&&num;8230&semi; తన అన్న బలభద్రుడు&comma; చెల్లెలు సుభద్ర దేవితో కలిసి భక్తకోటిని తరింపజేయడానికి రథారూఢుడయ్యాడు&period; ఆ &&num;8230&semi;అద్భుత ఆధ్యాత్మిక వైభవాన్ని కళ్లారా చూసినా&period;&period;స్మరించుకున్నా పుణ్య ప్రాప్తి లభిస్తోందన్న విశ్వాసంతో భక్తజనం తరిస్తోంది&period;<&sol;p>&NewLine;<p>అనంత కోటి బ్రహ్మాండ నాయకుడు పూరీ జగన్నాథుడు ఏడాదికి ఒకసారి గర్భగుడి నుంచి బయటకు వస్తాడు&period; గుండిచా ఆలయంలోని&period;&period; తన అత్తవారింటికి వెళ్లే సుదూర ప్రయాణాన్ని కనులారా వీక్షించేందుకు దేశ నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు పూరీ క్షేత్రానికి తరలివచ్చారు&period; బడుగు&comma; బలహీన&comma; కులమత భేదాలు లేకుండా&&num;8230&semi; ఆ జగన్నాథుడి రథం తాడును ఒక్కసారైనా తాకాలని&comma; ఆ రథాన్ని లాగి ధన్యులవ్వాలని భక్తులు పోటీ పడటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది&period; à°°à°¥ చక్రాల సవ్వడి&&num;8230&semi; శంఖనాదాలు&&num;8230&semi; భక్తుల జయ జయ ధ్వనాల మధ్య పూరీ వీధులు ఆధ్యాత్మిక వైభవాన్ని సంతరించుకున్నాయి&period;<&sol;p>&NewLine;<p>భారీగా భక్తులు తరలి రావడంతో తొక్కిసలాట జరిగింది&period; ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందగా&period;&period; 100 మందికి పైగా గాయపడ్డారు&period; గాయపడిన వారిని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు&period; మృతుల్లో ఒకరిని కటక్‌కు చెందిన అనిల్‌ దాస్‌గా గుర్తించారు&period; మరోకరి వివరాలు తెలియాల్సి ఉంది&period; పోలీసులు&comma; అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చైనాపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన ఆరోపణలు.

అన్నమయ్య జిల్లాలో ఘనంగా విరుపాక్షమ్మ తల్లి పుష్కరోత్సవాలు.

దేశంలో పట్టాలెక్కిన తొలి హైడ్రోజన్ రైలు.