తిరుపతిలో సాధుపరిషత్ ఆధ్వర్యంలో స్వామీజీల నిరసన…

తిరుపతిలో సాధుపరిషత్ ఆధ్వర్యంలో స్వామీజీల నిరసన

Advertisements

<p>తిరుప‌తిలో సాధుప‌à°°à°¿à°·‌త్ ఆధ్వర్యంలో స్వామీజీలు&comma; హిందూ సంఘాల ప్రతినిధులు నిర‌à°¸‌à°¨ కార్యక్రమం చేప‌ట్టారు&period; టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి&comma; ఆయన కుమారుడు అభినయ్ రెడ్డి తిరుమలపై కట్టుకథలు&comma; తప్పుడు ప్రచారాలు చేస్తున్నారంటూ స్వామీజీలు అలిపిరి వేదికగా మండిపడ్డారు&period; తిరుమల పవిత్రతను&comma; తిరుపతి ప్రతిష్టను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటూ నిరంతరం వివాదాలు సృష్టిస్తున్నార‌ని ఆగ్రహం వ్యక్తం చేశారు&period; రాజకీయాల కోసం కోట్లమంది ప్రజ‌లు విశ్వసించే వెంక‌టేశ్వర స్వామి జోలికి రావొద్దని హెచ్చరించారు&period;<&sol;p>&NewLine;<p>అంతే కాకుండా క‌రుణాక‌ర్ రెడ్డి ఇంటిని సైతం ముట్టడించేందుకు స్వామీజీలు ప్రయ‌త్నించారు&period; వారిని శిల్పారామం à°µ‌ద్ద పోలీసులు అడ్డుకున్నారు&period; క‌రుణాక‌ర్ రెడ్డి చేసిన వ్యాఖ్యల‌తో à°­‌క్తుల à°®‌నోభావాలు దెబ్బతిన్నాయ‌ని అన్నారు&period; క‌రుణాక‌ర్ రెడ్డి à°¬‌హిరంగ క్షమాప‌à°£ చెప్పాలంటూ ఏపీ సాధు à°ª‌à°°à°¿à°·‌త్ అధ్యక్షుడు శ్రీనివాసానంద డిమాండ్ చేశారు&period; వైసీపీ à°¹‌యాంలో à°²‌డ్డూ క‌ల్తీపై ఇత‌à°° à°¸‌à°®‌స్యల‌పై నోరు మెద‌à°ª‌ని క‌రుణాక‌ర్ రెడ్డి ఇప్పుడు ఎందుకు అస‌త్య ప్రచారం చేస్తున్నార‌ని నిల‌దీశారు&period; అలిపిరి à°ª‌à°°à°¿à°¸‌రాల్లో ఎప్పుడో à°¦‌శాబ్దాల క్రితం అసంపూర్తిగా à°µ‌దిలేసిన à°¶‌నీశ్వరుడి విగ్రహాన్ని à°®‌హా విష్ణువు విగ్రహంగా చిత్రీక‌రించి à°­‌క్తుల‌ను à°¤‌ప్పుదోవ à°ª‌ట్టిస్తున్నార‌ని మండిప‌డ్డారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

దాస‌రి నారాయ‌ణ‌రావు గారు ఓ ఇన్‌స్టిట్యూష‌న్‌.. ఆయ‌న్ని చూసి చాలా విష‌యాలు నేర్చుకోవాలి..

అన్నమయ్య జిల్లా అరవీడులో రెండు ఆర్టీసీ బస్సులు ఢీ..

విజయవాడ ఇంద్రకీలాద్రిపై వైభవంగా గిరి ప్రదక్షిణ..