దర్శనం కోసం బారులు తీరిన భక్తులు…

devotees

Advertisements

&NewLine;<p>తిరుమల ఉత్తర వాకిలి దర్శనం కోసం తిరుపతిలో ఏర్పాటు చేసిన కౌంటర్ల వద్ద బారులు తీరిన భక్తులు&period; రాత్రి 10 గంటల నుంచి క్యూ లైన్లో వేచి ఉన్న భక్తులకు అర్ధరాత్రి దాటిన తర్వాత టోకెన్లు జారీ చేసిన టిటిడి&period; పది రోజులపాటు ఉత్తర ద్వార దర్శనం కోసం టోకెన్లు జారీ&period; టికెట్ కౌంటర్ల వద్ద భారీగా పోలీసు బందోబస్తు&period; తోపులాటలు తోక్కిసలాటలు జరగకుండా విజిలెన్స్&comma; పోలీస్ అధికారుల సమన్వయంతో క్యూ లైన్ లో నికి భక్తులను అనుమతిస్తున్న అధికారులు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే.

తిరుమలలో జులై, ఆగస్ట్, సెప్టెంబర్‌లలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు.

పశ్చిమగోదావరి జిల్లా ఆలమూరులో నేలవాలిన 200 ఏళ్ల వేపచెట్టు.