Devotional

అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే.

<p>నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని వరికుంటపాడు మండలం పెద్దిరెడ్డిపల్లి గ్రామంలో నిర్వహించిన శ్రీ అంకాలమ్మ తల్లి తిరునాళ్ల మహోత్సవంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు&period; ఆలయానికి చేరుకున్న ఆయన అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు&period; అర్చకులు…

Read more

తిరుమలలో జులై, ఆగస్ట్, సెప్టెంబర్‌లలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు.

<p>తిరుమల శ్రీవారి దర్శనానికి రాబోయే మూడు నెలల్లో ప్రయాణ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్న భక్తులకు టీటీడీ à°’à°• ముఖ్యమైన ప్రకటన విడుదల చేసింది&period; జులై&comma; ఆగస్ట్&comma; సెప్టెంబర్ నెలల్లో పలు పర్వదినాలు&comma; ప్రత్యేక ఉత్సవాలు జరగనున్న నేపథ్యంలో ఆయా తేదీలలో వీఐపీ…

Read more

పశ్చిమగోదావరి జిల్లా ఆలమూరులో నేలవాలిన 200 ఏళ్ల వేపచెట్టు.

<p>పశ్చిమగోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలోని పెనుమంట్రా మండలం ఆలమూరు గ్రామంలో సుమారు రెండు శతాబ్దాల చరిత్ర కలిగిన వేపచెట్టు ప్రత్యేక ఆధ్యాత్మిక విశ్వాసాలకు ప్రతీకగా నిలిచింది&period; గ్రామస్తులు తమ తాతలు&comma; ముత్తాతల కాలం నుంచే à°ˆ చెట్టును అమ్మవారి స్వరూపంగా భావిస్తూ…

Read more

తిరుమలలో రికార్డ్ స్థాయిలో శ్రీవారి లడ్డూ ప్రసాదం విక్రయాలు.

<p>తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం విక్రయాలు à°ˆ ఏడాది జూన్ నెలలో రికార్డు స్థాయికి చేరుకున్నాయి&period; భక్తుల రద్దీ పెరిగిన నేపథ్యంలో టీటీడీ లడ్డూ ఉత్పత్తిని కూడా విస్తృతంగా పెంచి&comma; ఎలాంటి కొరత లేకుండా ప్రసాదాలను అందిస్తోంది&period; à°ˆ ఏడాది ఏప్రిల్…

Read more

అమర్‌నాథ్ హిమలింగ దర్శన యాత్ర ప్రారంభం.

<p>హిమాలయాల్లో వెలిసిన పవిత్ర అమర్‌నాథ్ హిమలింగ దర్శన యాత్ర ప్రారంభమైంది&period; క్షేత్ర దర్శనానికి బాల్తాల్ రూట్‌ లో వెళ్తున్న భక్తుల తొలి బృందానికి జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై ఉన్న చందర్‌కోట్ వద్ద ఘన స్వాగతం లభించింది&period; రాంబన్ జిల్లా యంత్రాంగం&comma; సివిల్…

Read more

ఆలయ అధికారులు, ధర్మకర్తలు, ఎస్పీఎఫ్ అధికారుల సమక్షంలో లెక్కింపు.

<p>యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో 28 రోజుల హుండీ ఆదాయాన్ని ఆలయ అధికారులు లెక్కించారు&period; à°ˆ సందర్భంగా హుండీ ద్వారా రూ&period;2 కోట్ల 78 లక్షల 13 వేల 79 నగదు ఆలయానికి సమకూరినట్లు…

Read more

అయోధ్య రామాలయం విరాళాల చోరీ కేసులో సంచలన నిజాలు.

<p>అయోధ్య రాముడి సొమ్ముపైనే కన్నేశారు&period; భక్తులు భక్తితో సమర్పించుకున్న కానుకలను అడ్డంగా దోచేశారు&period; కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయం కావడంతో యూపీ ప్రభుత్వం à°ˆ కేసును చాలా సీరియస్‌à°—à°¾ తీసుకుంది&period; రామాలయంలో ఇంటి దొంగల పని పట్టేందుకు స్పెషల్…

Read more

ఈ నెల 16న పూరీ జగన్నాథ రథయాత్ర ప్రారంభం.

<p>ప్రపంచప్రసిద్ధ పుణ్యక్షేత్రం పూరీలో శ్రీ జగన్నాథుని వార్షిక రథయాత్ర మహోత్సవానికి సర్వం సిద్ధమైంది&period; ప్రతి ఏటా అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించే à°ˆ పవిత్ర రథోత్సవం à°ˆ నెల 16à°¨ అత్యంత వైభవంగా ప్రారంభం కానుంది&period; ఆషాఢ మాస శుక్ల పక్ష విదియ…

Read more

జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా ఘనంగా ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ.

<p>జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై à°—à°¿à°°à°¿ ప్రదక్షిణ ఘనంగా నిర్వహించారు&period; శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి&comma; శ్రీ విఘ్నేశ్వరుడు&comma; శ్రీ సుబ్రహ్మణ్యస్వామి&comma; శ్రీ ఆంజనేయస్వామి తదితర దేవతలు కొలువైన ఇంద్రకీలాద్రి చుట్టూ ప్రదక్షిణ చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం&period;…

Read more

తిరుచానూరులో కొలువుదీరి వున్న శ్రీ పద్మావతి దేవి తెప్పోత్సవాలలో నాలుగవ రోజు పద్మ సరస్సులో తెప్పలపై వూరేగారు.

<p>తిరుచానూరులో కొలువుదీరి వున్న శ్రీ పద్మావతి దేవి తెప్పోత్సవాలలో నాలుగవ రోజు పద్మ సరస్సులో తెప్పలపై వూరేగారు&period; పద్మావతి దేవి ఉద్భవించిన పద్మ సరోవరంలో పాహి హరిప్రియ అలిమేలు మంగమ్మ కన్నుల పండువుగా ఐదు చుట్లు వూరేగి భక్తులకు అభయమిచ్చారు&period; ప్రతి…

Read more