Devotional

నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో జగన్నాథ రథయాత్ర.

<p>ఉమ్మడి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో ఇస్కాన్‌టెంపుల్ ఆధ్వర్యంలో జులై 16à°¨ జగన్నాథ రథయాత్ర నిర్వహించనున్నారు&period; రాఘవకల్యాణ మండపం షార్ బస్టాండ్ నుంచి మొదలై రాత్రి 9 గంటలకు శ్రీనగర్ కాలనీకి చేరుకుంటుంది&period; ఇస్కాన్ స్వాములు ముఖ్య అతిథిగా పాల్గొని వారి సందేశాన్ని…

Read more

భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయ విస్తరణ పనులు ప్రారంభం.

<p>భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ విస్తరణ&comma; అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు&period; భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు ఆలయ ప్రాంగణాన్ని ఆధ్యాత్మిక వైభవానికి తగిన విధంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో à°ˆ పనులు చేపట్టారు&period; à°ˆ కార్యక్రమంలో భద్రాచలం ఎమ్మెల్యే…

Read more

ప.గో.జిల్లా వెంప ఆంజనేయస్వామి ఆలయంలో విశేష ఘటన.

<p>పశ్చిమగోదావరి జిల్లాలోని à°“ ఆంజనేయస్వామి ఆలయంలో విశేష ఘటన చోటుచేసుకుంది&period;భీమవరం మండలం వెంప గ్రామంలోని శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో 15à°µ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక హోమాలు నిర్వహించారు&period; à°ˆ సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చి పూజల్లో పాల్గొన్నారు&period;హోమాలు కొనసాగుతున్న…

Read more

ఖైరతాబాద్‌ మహాగణపతికి కర్రపూజ షురూ.

<p>చూస్తున్నంతలోనే మళ్లీ వినాయక చవితి వచ్చేస్తోంది&period; గణేష్‌ మహరాజ్‌à°•à±€ జై అనే నినాదాలతో మార్మోగేందుకు భాగ్యనగరం సన్నద్ధమవుతోంది&period; ప్రధాన మంటపాల్లో కొలువుదీరేందుకు భారీ వినాయక విగ్రహాలు సిద్ధమవుతున్నాయి&period; భాగ్యనగర గణేష్ ఉత్సవాలకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిన ఖైరతాబాద్‌ గణేషుడి రూపం కూడా…

Read more

అయోధ్య రామాలయం విరాళాల గోల్‌మాల్.

<p>దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించబడిన అయోధ్య రామాలయం విరాళాల్లో గోల్ మాల్ జరిగినట్లు అధికారులు గుర్తించారు&period; ఆలయ హుండీ కానుకల లెక్కింపు&comma; భద్రత&comma; సీసీటీవీ ఫుటేజ్ నిర్వహణ&comma; బ్యాంకుల్లో డిపాజిట్ చేసే ప్రక్రియలో తీవ్రమైన లోపాలు జరిగినట్లు నిర్ధారించింది&period; అక్రమాలకు బాధ్యులైన…

Read more

శ్రీశైలం మహాక్షేత్రంలో పెరిగిన భక్తుల రద్దీ.

<p>శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తులు సందడి నెలకొంది&period; పాఠశాలలు ప్రారంభం కావడంతో à°…à°§à°¿à°• సంఖ్యలో భక్తులు ఆలయాన్ని సందర్శిస్తున్నారు&period; తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక&comma; మహారాష్ట్ర భక్తులు à°…à°§à°¿à°• సంఖ్యలో శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనానికి తరలివస్తున్నారు&period; క్యూలైన్లన్నీ…

Read more

పుష్కరాల లక్ష్యంగా ఆలయాల అభివృద్ధి పనులు వేగవంతం.

<p>2027 గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల్లో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నట్లు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ కె&period; రామచంద్ర మోహన్ తెలిపారు&period; డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలోని వాడపల్లి…

Read more

శరవేగంగా వేములవాడ ఆలయ అభివృద్ధి పనులు.

<p>దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి&period; భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించాలనే లక్ష్యంతో ఆధునిక యంత్రాలు&comma; సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ పనులను వేగవంతం చేశారు&period; ప్రభుత్వ విప్&comma; వేములవాడ…

Read more

శ్రీకాళహస్తి దేవస్థానం, గుడిమల్లం అభివృద్ధికి భారీ విరాళం.

<p>శ్రీకాళహస్తి దేవస్థానం&comma; గుడిమల్లం అభివృద్ధి కోసం రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత కుమారుడు అనంత్ అంబానీ 48 కోట్ల విరాళాన్ని ప్రకటించినట్లు ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి తెలిపారు&period; మూడ్రోజుల క్రితం అనంత్ అంబానీ శ్రీకాళహస్తి దేవస్థానానికి విచ్చేసిన సందర్భంగా ఆలయ…

Read more

బాసర సరస్వతి అమ్మవారి ఆలయంలో గందరగోళం.

<p>బాసర సరస్వతి అమ్మవారి ఆలయంలో గందరగోళం నెలకొంది&period; ఆలయంలో ఉద్యోగాలంటూ సోషల్ మీడియాలో à°“ పోస్ట్ వైరల్ అవుతుంది&period; అమ్మవారి ఆలయంలో ఎన్నో పోస్టులు ఖాళీగా ఉన్నా&&num;8230&semi; కేవలం కంప్యూటర్ ఆపరేటర్లను మాత్రమే తీసుకోవడంపై యువకులు ఆలయ అధికారులను ప్రశ్నించారు&period; జీతం…

Read more