Devotional

కొమురవెల్లి మల్లన్న భక్తులకు శుభవార్త.

<p>కొమురవెల్లి మల్లన్న భక్తులకు శుభవార్త&period; ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న కొమురవెల్లి రైల్వే స్టేషన్ ప్రారంభానికి à°°à°‚à°—à°‚ సిద్ధమైంది&period; కేంద్ర బొగ్గు&comma; గనుల శాఖ మంత్రి గంగాపురం కిషన్‌రెడ్డి సోషల్ మీడియా వేదికగా à°ˆ ప్రాజెక్టు 99 శాతం పూర్తైందని వెల్లడించారు&period; త్వరలోనే…

Read more

శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తుల సందడి.

<p>శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తులు సందడి నెలకొంది&period; వరుసగా సెలవులు రావడంతో à°…à°§à°¿à°• సంఖ్యలో భక్తులు ఆలయాన్ని సందర్శిస్తున్నారు&period; శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనానికి భారీగా తరలివస్తున్నారు&period; క్యూలైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి&period; భక్తుల రద్దీ దృష్ట్యా స్వామి వారి అలంకార…

Read more

కాణిపాకం వినాయకుడిని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి.

<p>చిత్తూరు జిల్లా కాణిపాకంలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారిని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి&period; గోపాల కృష్ణారావు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు&period; ఆలయానికి చేరుకున్న ఆయనకు దేవస్థానం అధికారులు ఘన స్వాగతం పలికి&comma; ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు&period; పూజల…

Read more

శ్రీశైల క్షేత్రానికి పోటెత్తిన భక్తులు.

<p>నంద్యాల జిల్లా శ్రీశైలం క్షేత్రానికి భక్తులు పోటెత్తారు&period; వేసవి సెలవులు కావడంతో à°…à°§à°¿à°• సంఖ్యలో భక్తులు ఆలయాన్ని సందర్శిస్తున్నారు&period; శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనానికి భారీగా తరలివస్తున్నారు&period; క్యూలైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి&period; స్వామి అమ్మవార్లకు మొక్కులు చెల్లిస్తున్నారు&period; అలంకార…

Read more

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి సవిత.

<p>రాష్ట్ర మంత్రి సవిత ఇవాళ ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలలో శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు&period; విఐపీ విరామ సమయంలో స్వామివారిని దర్శించుకున్న ఆమె కుటుంబ సభ్యులతో కలిసి మొక్కులు చెల్లించుకున్నారు&period;<br &sol;>&NewLine;దర్శనానంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో మంత్రి…

Read more

సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట రామాలయంలో అఖండ దీపం.

<p>700 ఏళ్లుగా à°…à°–à°‚à°¡à°‚à°—à°¾ వెలుగుతున్న దీపం అందరినీ ఆశ్చర్య పరుస్తోంది&period; రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని రామాలయంలో ఉన్న à°ˆ దీపాన్ని దర్శించుకునేందుకు భక్తులు సుదూర ప్రాంతాల నుంచి వస్తున్నారు&period; సీనియర్ సినీ నటులు&comma; దర్శకుడు&comma; న్యాయవాది సివిఎల్…

Read more

శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తుల సందడి..

<p>నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తులు సందడి నెలకొంది&period; వేసవి సెలవులు కావడంతో భక్తులు భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనానికి పోటెత్తారు&period; క్యూలైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి&period; భక్తుల రద్దీ à°…à°§à°¿à°•à°‚à°—à°¾ ఉండటంతో అలంకార దర్శనానికి అనుమతినిచ్చారు&period; ముందుగా ఆన్లైన్లో బుక్…

Read more

విజయవాడ ఇంద్రకీలాద్రిపై వైభవంగా గిరి ప్రదక్షిణ..

<p>à°…à°§à°¿à°• జ్యేష్ఠమాస పౌర్ణమి సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై à°—à°¿à°°à°¿ ప్రదక్షిణ వైభవంగా నిర్వహించారు&period; శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో జరిగిన à°ˆ ఆధ్యాత్మిక కార్యక్రమంలో వేలాది మంది భక్తులు పాల్గొని అమ్మవారి కృపను పొందారు&period; వేదమంత్రాలు&comma; మంగళవాయిద్యాలు&comma; భజనల నడుమ…

Read more

భద్రాచలంలో మంత్రి సీతక్క పర్యటన..

<p>భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటిస్తున్నారు మంత్రి సీతక్క&period; భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు&period; ఆలయానికి చేరుకున్న మంత్రికి అర్చకులు&comma; అధికారులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు&period; అనంతరం స్వామివారికి&comma; సీతమ్మవారికి&comma; లక్ష్మణస్వామికి ప్రత్యేక పూజలు చేశారు సీతక్క&period;…

Read more

రూ.50 కోట్ల డిపాజిట్లు ఉన్నాభక్తులకు వసతులు శూన్యం..

<p>కేంద్ర ప్రభుత్వం ముద్రించిన దివ్యభారత్ పుస్తకంలో చోటు దక్కించుకున్న ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న ఆలయం… ప్రతి రోజు వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు తరలివస్తున్నారు&period; ఏటా రూ&period;25 కోట్లకు పైగా ఆదాయం వస్తుంది &period;బ్యాంకుల్లో…

Read more