Devotional

నేటి నుంచి దుర్గగుడి ఘాట్‌రోడ్డు మూసివేత..

<p>ఇంద్రకీలాద్రి ఘాట్‌ రోడ్‌ మరమ్మతు పనులు ఇవాల్టి నుంచి ప్రారంభం కానున్నాయి&period; à°ˆ నేపథ్యంలో నేటి నుంచి దుర్గగుడి ఘాట్‌రోడ్డు మూసివేస్తున్నట్టు ప్రకటించారు ఆలయ అధికారులు&period; భక్తుల భద్రత దృష్ట్యా à°ˆ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు&period; భక్తుల కోసం కనకదుర్గ నగర్‌…

Read more

తిరుపతి జిల్లా తమకంపల్లిలో ఘనంగా గంగ జాతర వేడుకలు..

<p>తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల తమకంపల్లిలో à°—à°‚à°— జాతర వేడుకలు వైభవంగా జరిగాయి&period; కమతంపల్లిలోని సత్యమ్మ దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన గంగమ్మ విగ్రహానికి గ్రామస్తులు ఘనంగా పూజలు నిర్వహించారు&period;à°—à°¤ వారం రోజులుగా అమ్మవారికి విశేష అలంకరణలు చేపట్టి పొంగిళ్లు…

Read more

తిరుపతిలో సాధుపరిషత్ ఆధ్వర్యంలో స్వామీజీల నిరసన…

<p>తిరుప‌తిలో సాధుప‌à°°à°¿à°·‌త్ ఆధ్వర్యంలో స్వామీజీలు&comma; హిందూ సంఘాల ప్రతినిధులు నిర‌à°¸‌à°¨ కార్యక్రమం చేప‌ట్టారు&period; టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి&comma; ఆయన కుమారుడు అభినయ్ రెడ్డి తిరుమలపై కట్టుకథలు&comma; తప్పుడు ప్రచారాలు చేస్తున్నారంటూ స్వామీజీలు అలిపిరి వేదికగా మండిపడ్డారు&period; తిరుమల…

Read more

యాదగిరిగుట్టలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన..

<p>యాదగిరిగుట్టలో పర్యటించారు సీఎం రేవంత్ రెడ్డి&period; 100 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు భూమిపూజ చేశారు&period; వేదపాఠశాల&comma; కల్యాణ మండపం నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు&period; అనంతరం లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు&period; à°ˆ కార్యక్రమంలో మండలి చైర్మన్…

Read more

భద్రాద్రిలో వైభవంగా భద్రగిరి ప్రదక్షిణ..

<p>భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో &OpenCurlyQuote;భద్రగిరి ప్రదక్షిణ వైభవంగా నిర్వహించారు&period; స్వామివారి జన్మనక్షత్రమైన పునర్వసును పురస్కరించుకుని నిర్వహించిన &OpenCurlyQuote;భద్రగిరి ప్రదక్షిణ’ కార్యక్రమం భక్తి పారవశ్యాన్ని నింపింది&period; స్వామివారికి విశేష పూజలు జరిపారు&period; భక్త రామదాసు&comma;స్వామివారి చిత్రపటాలతో ఊరేగింపు నిర్వహించారు&period; రామనామ…

Read more

సతీమణితో కలిసి ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతరకు హాజరు.

<p>చిత్తూరు జిల్లా కుప్పంలో పర్యటించారు సీఎం చంద్రబాబు&period; సతీమణి నారా భువనేశ్వరితో కలిసి కుప్పంలోని ప్రసిద్ధ ప్రసన్న తిరుపతి గంగమ్మ ఆలయాన్ని దర్శించుకుని&comma; అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు&period; అంతకుముందు చంద్రబాబు దంపతులకు ప్రజాప్రతినిధులు&comma; అధికారులు ఘనస్వాగతం పలికారు&period; అనంతరం వారు…

Read more

కుప్పంలో శ్రీ ప్రసన్న గంగమ్మ జాతర

<p>చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం ప్రస్తుతం ఆధ్యాత్మిక శోభతో పులకించిపోతోంది&period; ప్రసిద్ధ శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతర à°—à°¤ నాలుగు రోజులుగా à°…à°‚à°—à°°à°‚à°— వైభవంగా సాగుతోంది&period; రంగురంగుల విద్యుత్ దీపాలు&comma; విభిన్న కళా సాంస్కృతిక కార్యక్రమాలు&comma; మనోహరమైన పాటకచేరీలతో కుప్పం…

Read more

రఘునాథ స్వామి ఆలయ భూములపై అక్రమాలు ..

<p>రఘునాథ స్వామి ఆలయ భూములపై అక్రమాలు&period;<&sol;p>&NewLine;<p>ఏలూరు జిల్లా నూజివీడు మండలం గొల్లపల్లి… ఇది సాధారణ గ్రామం కాదు&period; త్రేతాయుగంలో శ్రీరాముడు సీతా లక్ష్మణులతో కలిసి వనవాసం చేసిన పవిత్ర భూమిగా భక్తులు విశ్వసించే ఆధ్యాత్మిక క్షేత్రం&period; ఇక్కడ కొలువుదీరిన సీతా లక్ష్మణ…

Read more

తెలంగాణ ఆధ్యాత్మిక క్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధిలో సరికొత్త అధ్యాయం మొదలుకాబోతోంది..

<p>తెలంగాణ ఆధ్యాత్మిక క్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధిలో సరికొత్త అధ్యాయం మొదలుకాబోతోంది&period; à°ˆ క్రమంలోనే à°ˆ నెల 23à°¨ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదగిరిగుట్టలో పర్యటించనున్నట్లు తెలుస్తోంది&period; ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా యాదగిరిగుట్ట టెంపుల్ సిటీలో నిర్మించనున్న వేద…

Read more

హనుమాన్ జయంతితో కిటకిటలాడుతున్న కొండగట్టు..

<p>హనుమాన్ జయంతి సందర్భంగా జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామి దేవస్థానం భక్తజన సందోహంతో కిటకిటలాడుతోంది&period; రామనామ స్మరణలతో కొండగట్టు గిరులు మార్మోగుతున్నాయి&period; పచ్చని కొండ కాషాయ వర్ణాన్ని సంతరించుకుంది&period; రాష్ట్ర నలుమూలల నుంచి వేలాదిగా మాలదీక్ష భక్తులు కాలినడకన కొండపైకి చేరుకుని…

Read more