Devotional

గుజరాత్‌లో సోమనాథ్ ఆలయానికి ప్రధాని మోదీ..

<p>ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ‌ గుజరాత్‌లోని గిర్ సోమనాథ్ జిల్లాలో పర్యటించారు&period; ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన సోమనాథ్ ఆలయ పునఃప్రారంభానికి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన &&num;8216&semi;సోమనాథ్ అమృత్ మహోత్సవ్&&num;8217&semi; వేడుకల్లో ఆయన పాల్గొన్నారు&period; à°ˆ చారిత్రక ఘట్టాన్ని పురస్కరించుకుని…

Read more

పురాతన శివాలయం కూల్చివేతపై వివాదం..

<p>వరంగల్‌ జిల్లా ఖానాపూర్ మండలం అశోక్ నగర్‌లో కాకతీయుల నాటి పురాతన శివాలయం కూల్చివేత వివాదంగా మారింది&period; ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం పేరుతో 700 నుంచి 800 ఏళ్ల చరిత్ర కలిగిన శివాలయాన్ని కూల్చివేశారని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు&period; అశోక్ నగర్…

Read more

టీటీడీ పాలకమండలి సమావేశంలో కీలక నిర్ణయాలు..

<p>తిరుమల శ్రీవారి భక్తుల కు సత్వర దర్శనం కల్పించడమే పరమావధిగా టీటీడీ పాలక మండలి సంచలన నిర్ణయాలు తీసుకుంది&period; సామాన్య భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని జులై 15à°µ తేదీ వరకు వీఐపీ సిఫార్సు లేఖలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది&period; దర్శనం…

Read more

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో స్వాతి నక్షత్రం వేడుకలు..

<p>యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట టెంపుల్‌లో స్వాతి నక్షత్రం సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారికి అష్టోత్తర శతఘటాభిషేకాన్ని ఆలయ అర్చకులు ఘనంగా నిర్వహించారు&period;à°ˆ కార్యక్రమంలో భాగంగా 108 కలశాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి వాటిలోని పవిత్ర జలాలకు పూజలు చేశారు&period;పంచామృతం&comma;…

Read more

నేటి నుంచి నరసింహ స్వామి జయంతి ఉత్సవాలు..

<p>ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట ఆలయంలో శ్రీలక్ష్మీనరసింహస్వామి జయంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి&period; à°ˆ నెల 30 వరకు ఐదు రోజుల పాటు జయంతి ఉత్సవాలు నిర్వహించనున్నారు&period; యాదగిరిగుట్టలో జయంతి ఉత్సవాలకు శ్రీకారం చుట్టగా&period;&period;నేడు ఉదయం 8 గంటలకు పాతగుట్ట ఆలయంలో జయంతి…

Read more

కేరళ రాష్ట్రంలోని త్రిస్సూర్‌లో పూరం ఉత్సవాలు..

<p>కేరళ రాష్ట్రంలోని త్రిస్సూర్‌లో ప్రసిద్ధ త్రిస్సూర్ పూరం ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి&period; ప్రతి ఏడాది ఏప్రిల్–మే నెలల్లో వడక్కున్నథన్ ఆలయంలో జరిగే à°ˆ వేడుక రాష్ట్రంలోనే అతిపెద్ద సాంస్కృతిక ఉత్సవంగా గుర్తింపు పొందింది&period; సుమారు 36 à°—à°‚à°Ÿà°² పాటు కనులవిందుగా సాగే…

Read more

తిరుమలలో వైభవంగా పద్మావతి పరిణయోత్సవాలు ప్రారంభం

<p>తిరుమలలో శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి&period; నారాయణగిరి ఉద్యానవనాల్లో దశావతార–అష్టలక్ష్మి మండపాన్ని భూలోక వైకుంఠాన్ని తలపించేలా అద్భుతంగా అలంకరించారు&period; రంగురంగుల పుష్పాలు&comma; విద్యుత్ దీపాలంకరణలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి&period; గజవాహనంపై మలయప్ప స్వామివారు దర్శనమిచ్చి&comma; పల్లకిపై మండపానికి వేంచేపు చేశారు&period;…

Read more

కేదార్‌నాథ్ ఆలయానికి భారీగా తరలివస్తున్న భక్తులు..

<p>ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కేదార్‌నాథ్ ఆలయం భక్తులతో కిక్కిరిసిపోతుంది&period; ఆలయం తెరిచిన మొదటి మూడు రోజుల్లోనే 90 వేల మందికి పైగా యాత్రికులు స్వామివారిని దర్శించుకున్నారని జిల్లా అధికారులు వెల్లడించారు&period; ప్రారంభ రోజుల్లో భక్తుల్లో భారీ ఉత్సాహం కనిపించిందని&period;&period; అధికారిక గణాంకాల ప్రకారం…

Read more

అన్నవరంలోని సత్యనారాయణ స్వామి ఆలయంలో ఉత్సవాలు..

<p>తూర్పుగోదావరి జిల్లా అన్నవరంలో సత్యదేవుని వార్షిక కళ్యాణోత్సవాలు ఈనెల 26 నుంచి ప్రారంభం కానున్నాయి&period; దేవస్థానం ఈఓ ఎన్‌&period;ఎస్‌&period; చక్రధరరావు ఉత్సవాల వివరాలను వెల్లడించారు&period; ఈనెల 26 నుంచి వచ్చే నెల 2à°µ తేదీ వరకు జరుగనున్న à°ˆ ఉత్సవాల్లో 27à°µ…

Read more

తెరుచుకున్న కేదార్‍నాథ్ ఆలయం..

<p>ఆరు నెలల సుదీర్ఘ విరామం తర్వాత&comma; ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన కేదార్‌నాథ్‌ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయి&period; వేద మంత్రోచ్ఛారణలు&comma; శంఖారావాల మధ్య బాబా కేదార్‌నాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకోవడంతో చార్‌ధామ్ యాత్రలో కీలక ఘట్టం ప్రారంభమైంది&period; à°ˆ మేరకు ఆలయాన్ని దాదాపు…

Read more