Devotional

హరిహర మహా యజ్ఞం….

<p>లోక కళ్యాణార్ధం‌ యానాం శాసనసభ్యులు గొల్లపల్లి శ్రీనివాస అశోక్ నిర్వహించిన హరిహర మహా యజ్ఞానికి ప్రజలు పోటెత్తారు&period; కార్తీకమాసం పర్వదినాలను పురస్కరించుకొని ప్రంపంచంలోని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని&comma; యానాం పరిసర ప్రాంత ప్రజలు ఆయురారోగ్యాలతో విలసిల్లాలని à°ˆ యజ్ఞం నిర్వహించినట్లు…

Read more

పోలీస్ అధికారైతే అడ్డదారిలో పోవాలా…

<p>రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో à°“ పోలీస్ ఉన్నతాధికారి అత్యుత్సాహం ప్రదర్శించాడు&period; కాకి బట్టలతో తమకు తెలిసిన వారిని&comma; ఆలయం ఎగ్జిట్ ద్వారం నుండి లోపటికి తీసుకెళ్తూ&comma; ఓవరాక్షన్ ప్రదర్శించాడు&period; పేదల దేవుళ్ళుగా చెప్పుకునే రాజన్న…

Read more

మొదటి ఘాట్‌లోని స్వామి వారికి ప్రత్యేక అభిషేకం..

<p>తిరుమల మొదటి ఘాట్‌ రోడ్డులోని నడకమార్గం చెంత వెలసివున్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారికి ఆదివారం ప్రత్యేక అభిషేకం నిర్వహించారు&period; కార్తీక మాసంలో స్వాతి తిరునక్షత్రం సందర్భంగా ప్రతి సంవత్సరం ఆలయంలో ప్రత్యేక అభిషేకం నిర్వహించడం ఆనవాయితీ&period; à°ˆ సందర్బంగా&period;&period; శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి…

Read more

పాలకుర్తి సోమన్న ఆలయంలో ప్రత్యేక పూజలు…

<p>పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే à°—à°¾ గెలుపొంది కార్యకర్తల జనసందోహంతో భారీ ర్యాలీతో తొలిసారిగా మండల కేంద్రానికి విచ్చేసి ప్రముఖ ప్రసిద్ధి గాంచిన పుణ్యక్షేత్రమైన కోరిన కోరికలు తీర్చే స్వయంభు శ్రీ à°šà°‚à°¡à°¿à°• సమేత సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన…

Read more

భక్తులతో కిక్కిరిసిపోయిన రాజన్న ఆలయం..

<p>కార్తీక మాసం చివరి ఆదివారం సందర్భంగా వేములవాడ రాజన్న ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది&period; స్వామివారిని దర్శనం చేసుకోవడానికి తెలంగాణ రాష్ట్రం తో పాటు ఆంధ్రప్రదేశ్&comma; మహారాష్ట్ర నుండి వేలాది మంది తరలి వచ్చారు&period; ఉదయమే పవిత్రమైన ధర్మగుండంలో స్నానమాచరించి ప్రత్యేక క్యూ…

Read more

శ్రీశైలం దేవస్థానం కీలక నిర్ణయం…

<p>శ్రీశైలం దేవస్థానంలో 38 మంది సిబ్బందికి అంతర్గత బదిలీలు&period; ఈవోగా బాధ్యత చేపట్టిన తర్వాత మొదటిసారి 38 మంది సిబ్బందిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ఈవో పెద్దిరాజు&period; à°ˆ బదిలీలలో 6 మంది ఏఈవో స్థాయి అధికారులు&period; పరిపాలన…

Read more

శ్రీ క్షీర రామలింగేశ్వర దేవాలయం వారిని మంత్రి రోజా.

<p>ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి రోజా &comma; కార్తీక మాసం సందర్భంగా&comma; పాలకొల్లు పంచారామ క్షేత్రం శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి వారిని దర్శించుకున్న మంత్రి రోజా&period;à°ˆ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ&comma; తాను ఎమ్మెల్యేగా&comma; మంత్రిగా&comma; ఉన్నానంటే స్వామివారిని…

Read more

తుది దశకు చేరుకున్న మందిర నిర్మాణ పనులు…

<p>అయోధ్యలోని రామ మందిరం నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి&period; à°ˆ ఆలయం వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభం కానుంది&period; à°ˆ నేపథ్యంలో అయోధ్య రామాలయం గర్భగుడి ఫొటోలను శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు విడుదల చేసింది&period; మరో…

Read more

ఘాట్ రోడ్డులో భారీగా ట్రాఫిక్ జామ్…

<p>శ్రీశైలం ఘాట్ రోడ్డులో భారీగా ట్రాఫిక్ జామ్ పెరిగింది శ్రీశైలం నుంచి ముఖద్వారం వరకు భారీగా ట్రాఫిక్ జామ్ అయింది రోడ్లపై కార్లు బస్సులు నిలిచిపోయాయి&period; సుమారు ఆరు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది వరుస సెలువులు అందులోను కార్తీకమాసం…

Read more

పశ్చిమ రాజ గోపుర కుంభాభిషేక, సాలహార మహోత్సవం, హోమాల కార్యక్రమం…

<p>అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణం మాండవ్య నది ఒడ్డున వేలిసియిన్న అతి పురాతనమైన పుణ్యక్షేత్రం శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర స్వామి దేవాలయం నందు శ్రీశైలం వేద పండితులచే ఆలయ పశ్చిమ రాజగోపుర కుంభాభిషేక&comma; సాలహార మహోత్సవ &comma;హోమం కార్యక్రమాలు…

Read more