పోలీస్ అధికారైతే అడ్డదారిలో పోవాలా…

If you are a police officer, should you go in the crossroad...

Advertisements

&NewLine;<p>రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఓ పోలీస్ ఉన్నతాధికారి అత్యుత్సాహం ప్రదర్శించాడు&period; కాకి బట్టలతో తమకు తెలిసిన వారిని&comma; ఆలయం ఎగ్జిట్ ద్వారం నుండి లోపటికి తీసుకెళ్తూ&comma; ఓవరాక్షన్ ప్రదర్శించాడు&period; పేదల దేవుళ్ళుగా చెప్పుకునే రాజన్న ఆలయంలో&comma; సాధారణ భక్తులకు తిప్పలు తప్పడం లేదనడానికి&comma; నిదర్శనం ఈ సంఘటన&period; శని ఆదివారాలు&comma; సెలవు దినం కావడంతో రాజన్న క్షేత్రానికి భక్తులు పోటెత్తారు&period; ఈ నేపథ్యంలో ఓ పోలీసు ఉన్నతాధికారి తనకు తెలిసిన వారిని ఎగ్జిట్ ద్వారం గుండా గుడిలోకి తీసుకెళ్లగా&comma; ఇలా ఎందుకు తీసుకెళ్తున్నారని స్థానికులు అడుగగా&comma; వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారట&period; అయితే ఆ పోలీస్ ఉన్నతాధికారి ఆలయంలో పనిచేస్తున్న సిబ్బంది సాయంతో లోపటికి తీసుకెళ్లడం గమనార్హం&period; సాధారణ భక్తులేమో తిప్పలు పడాల&comma; పోలీస్ అధికారైతే అడ్డదారిలో పోవాలా అంటూ భక్తులు ఆరోపిస్తున్నారు&period; ఏది ఏమైనప్పటికీ అటు పోలీస్ ఉన్నతాధికారి వ్యవహార శైలి&comma; ఆలయ సిబ్బంది తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి&period; ఉన్నతాధికారులు ఏ చర్యలు తీసుకుంటారో వేసి చూడాల్సిందే అని స్థానికులు అంటున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..

‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..