Devotional

గుడిలో ఎందుకు ప్రదక్షిణలు చేస్తారు?

<p>&OpenCurlyDoubleQuote;ప్రదక్షిణం”లో &OpenCurlyQuote;ప్ర&OpenCurlyQuote;అనే అక్షరము పాపాలకి నాశనము…&OpenCurlyQuote;à°¦&OpenCurlyQuote;అనగా కోరికలు తీర్చమని&comma;&OpenCurlyQuote;క్షి&OpenCurlyQuote;అన్న అక్షరము మరుజన్మలో మంచి జన్మ ఇవ్వమని&period; &OpenCurlyQuote;à°£&OpenCurlyQuote;అనగా అజ్ఞానము ప్రారద్రోలి ఆత్మజ్ఞానము ఇవ్వమని&period; గుడిలో భగవంతుడి చుట్టూ తిరిగే ప్రదక్షిణంలో ఇంత అర్థం ఉంది&period; పూర్వం ఆదిలో వినాయకుడు పార్వతీ&comma; పరమేశ్వరుల…

Read more

శ్రీ శిరిడీ సాయి దివ్య లీలావైభవం

<p>అఖిలాంఢకోటి బ్రహ్మాండనాయకుడు&comma; రాజాధిరాజు&comma; యోగిరాజు&comma; పరిశుద్ధ పరమేశ్వర అవతారం అయినా శ్రీ సాయినాధుని లోని విశిష్ట ఏమిటంటే కల్పవృక్షం&comma; కామధేనువు కంటే భిన్నంగా అడిగినవారికీ&comma; అడగనివారికీ కూడా వారికి నిత్య జాగృతుడై&comma; కావల్సినవన్నింటినీ సమకూర్చి&comma; మొదట వారి భౌతిక అవసరాలను తీర్చి&comma;…

Read more

బిల్వ వృక్షం ఎక్కడ పుట్టింది?

<p>శ్రీమహావిష్ణువు తన సతితో కలిసి శివుని గూర్చి తపస్సు చేస్తుండగా లక్ష్మీదేవి కుడిచేతి నుంచి బిల్వవృక్షం జన్మించింది&period; మహాశివుడు ప్రత్యక్షమై జగద్రక్షణ భారాన్ని శ్రీమహావిష్ణువుపై ఉంచాడు&period; శ్రీవృక్షమనే పేరుతో కూడా పిలిచే బిల్వ వృక్షంనుదేవతలు స్వర్గంలోనూ&comma; మందార పర్వతం పైనా&comma; వైకుంఠంలోనూ…

Read more

అరసవల్లి లో ఉన్న శ్రీ సూర్య నారాయణ ఆలయం

<p>శ్రీకాకుళం జిల్లా లో అరసవల్లి లో ఉన్న శ్రీ సూర్య నారాయణ ఆలయాన్ని ఏడవ శతాబ్దంలో కళింగరాజు దేవేంద్రవర్మ నిర్మించాడని ఇక్కడ లభిస్తున్న శాసనాల వల్ల తెలుస్తున్నది&period; ఇక్కడి సూర్యదేవాలయం లో à°•à°² à°ˆ స్వామిని స్వయంగా దేవేంద్రుడే ప్రతిష్ఠించాడని స్థలపురాణం…

Read more

బన్నీ ఉత్సవంలో ప్రమాదం

<p>కర్నూలు జిల్లా హోళగుంద మండలం దేవరగట్టులో బన్నీ ఉత్సవం ఘనంగా జరిగింది&period; దసరా పర్వదినాన గ్రామగుట్టపై అర్ధరాత్రి 12 గంటలకు మాళమ్మ&comma; మల్లేశ్వరాస్వామి కల్యాణం కన్నులపండువగా నిర్వహించారు&period; అనతరం ఉత్సవ విగ్రహాలను ఆలయ పరిసరాల్లో ఊరేగించారు&period; à°ˆ విగ్రహాలను దక్కించుకోవడానికి 3…

Read more

రాయిలోనూ జీవశక్తి ఉంటుంది.

<p>రాయిలోనూ జీవశక్తి ఉన్న విషయం సైన్సు అంగీకరిస్తుంది&period; పదార్థాలన్నీ అణు నిర్మితాలే&period; అణువులో పరమాణువులు ఉంటాయి&period; పరమాణువులో కేంద్రకం అనగా న్యూక్లియస్ ఉండి&comma; దానిలో ధనావేశిత ప్రోటాన్లు&comma; న్యూట్రాన్లు&comma; వానిచుట్టూ నిర్దిష్ట క్రమంలో తిరిగే ఋణావేశిత ఎలక్ట్రానులు ఉంటాయనేది సైన్సు చెపుతున్న…

Read more

అశ్వవాహనం

<p>శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజు రాత్రి అశ్వ వాహనం తిరుమాడవీధులో అశ్వ వాహనం పై శ్రీమలయప్పస్వామి శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు తిరుమల నుండి ప్రత్యక్ష ప్రసారం కల్కి అలంకరణలో కలియుగ వైకుంఠంలో శ్రీనివాసుడు ఉపనిషత్తులు ఇంద్రియాలను గుర్రాలుగా వర్ణిస్తున్నాయి ఇంద్రియ నిగ్రహం…

Read more

శ్రీవారిని దర్శించుకున్న మాజీ క్రికెటర్

<p>మాజీ క్రికెటర్ వి వి ఎస్ లక్ష్మణ్ కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు&period; తిరుమల శ్రీవారి ఆలయం ఈరోజు ఉదయం స్వామి వారి నైవేద్య విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు&period;&period;…

Read more

దసరా శుభాకాంక్షలు తెలియజేసిన జగన్

<p>ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దసరా శుభాకాంక్షలు తెలిపారు&period; à°† జగన్మాత ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో&comma; సిరిసంపదలతో తులతూగాలని ఆకాంక్షించారు&period; ముగ్గురమ్మల మూలపుటమ్మ అనుగ్రహం కోసం నవరాత్రుల్లో తొమ్మిది రోజుల పాటు అత్యంత భక్తిశ్రద్ధలతో కనకదుర్గమ్మవారిని పూజిస్తారని&comma;…

Read more

కాశీయాత్ర తరువాత కుక్కకి గారెల దండ వేయకపోతే ఏం జరుగుతుంది.

<&sol;p>&NewLine;<p>కాశీయాత్ర చేసి వచ్చిన తరువాత కాలభైరవుని రూపంగా వున్న కుక్కకు గారెల దండ వెయ్యాలి&period; లేకపోతే కాశీయాత్ర ఫలించదని కొందరు పురోహితులు అక్కడక్కడ చెప్తుంటారు&period; మరి కొందరు కుక్కకు పూజలు కూడా చెయమని&nbsp&semi; పరిహారాల్లో భాగంగా చెపుతారు&period; అయితే పొరపాటున కుక్క…

Read more