78
నేడు శ్రీశైలం(Srisailam)లో లోకళ్యాణార్ధం శ్రీ భ్రమరాంబికాదేవి అమ్మవారి(Sri Bhramarambikadevi)కి వార్షిక కుంభోత్సవం. ఉదయం అమ్మవారికి ప్రత్యేక పూజలు తొలి విడత సాత్వికబలిగా కొబ్బరి, నిమ్మ, గుమ్మడికాయలు సమర్పణ సాయంకాలం శ్రీస్వామివారికి అన్నాభిషేకం, ఆలయద్వారాలు మూసివేత సాయంత్రం అన్నం కుంభరాశిగా పోసి స్త్రీ వేషధారణలో ఆలయ ఉద్యోగి అమ్మవారికి కుంభహారతి తొమ్మిది రకాల పిండివంటలతో మహానివేదన కుంభహారతి అనంతరం అమ్మవారి విడత సాత్వికబలి సమర్పించారు. అనంతరం భక్తులను అమ్మవారి నిజారుప దర్శనానికి అనుమతి ఇచ్చారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- ఏపీలో అమలవుతున్న ఉచిత ఇసుక విధానంఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఉచిత ఇసుక విధానం అమలు జరుగుతోంది. ఇసుక సీనరేజ్ రుసుము ఎవరి వద్ద నుంచీ వసూలు చేయడం లేదు. ఆన్లైన్ ద్వారా లోడింగ్,…
- వీఐపీ సంస్కృతిని తగ్గించాలని అధికారులకు ఆదేశంతిరుమలలో వీఐపీ సంస్కృతి తగ్గాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. శ్రీవారి దర్శనానికి వీఐపీలు వచ్చినప్పుడు హడావుడి కనిపించకూడదని చెప్పారు. ప్రసాదాల్లో నాణ్యత నిరంతరం కొనసాగాలని అన్నారు. తిరుమలలో ప్రశాంతతకు భంగం కలగకూడదని కొండపై గోవింద నామస్మరణం తప్ప మరేమీ…
- నూతన పాలసీతో అన్ని రంగాల ఆర్థిక వృద్ధినూతన పాలసీలతో అన్ని రంగాలను గాడిన పెట్టి మళ్లీ ఆర్థిక వృద్ధి సాధించాలని సీఎం చంద్రబాబు అన్నారు. 15శాతం గ్రోత్ రేట్ లక్ష్యంతో ప్రభుత్వం పనిచేయాలని అధికారులకు సూచించారు. వ్యవసాయ అనుబంధ రంగాలు, పారిశ్రామిక రంగం, సేవలరంగంలో వృద్ధిపై…
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.