రైల్వే కోడూరు కి విచ్చేసిన డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి..

ap dgp

Advertisements

&NewLine;<p>అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మండలంలో ఈరోజు మధ్యాహ్నం&comma; 1&colon;50 నిమిషాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిజిపి రాజేంద్రనాథ్ రెడ్డి తన వ్యక్తిగత కార్యకలాపాలు కొరకు తమ బంధువుల ఇంటికి వచ్చి వారితో సంప్రదింపులు జరిపి మధ్యాహ్నం భోజనం స్వీకరించారు&period; అనంతరం రాయచోటిలో ఏర్పాటుచేసిన డీయస్పీ కార్యాలయం ప్రారంభోత్సవానికి బయలుదేరి వెళ్లారు&period;ఈ కార్యక్రమంలో జిల్లాకు సంబంధించిన పోలీసు అధికారులు భారీ ఎత్తున పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భారత్‌కు అత్యాధునిక రక్షణ కవచం…చైనా, పాక్‌కు షాక్..

పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన రా కింగ్ మనోజ్ మంచు …

గ్రాండ్‌గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్ ..