నరసన్నపేట బహిరంగ సభలో ధర్మాన కృష్ణదాస్ కామేంట్స్..

darmana krishna das

Advertisements

&NewLine;<p>అట్టడుగున ఉన్న కులాలను పైకి తీసుకొచ్చిన ఘనత జగన్ దే&period;&period; చంద్రబాబు నాయుడు ఎస్సీ లను కించపరిచేలా ఏ విధంగా మాట్లాడారో మీకు తెలిసిందే&period;&period; బీసీ&comma; ఎస్సీ&comma; ఎస్టీ&comma; మైనార్టీలకు సమాన ప్రాతిపదికన ప్రభుత్వంలో సముచిత స్థానం కల్పించాము&period;&period; రాష్ట్రం విడిపోయినప్పుడు కేంద్ర ప్రభుత్వం కొన్ని సంస్థలను ఇచ్చిన మన శ్రీకాకుళం కు ఓక్క సంస్థను కూడా బాబు ఇవ్వలేదు&period;&period; రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని వికేంద్రీకరణకి అడుగులు వేసాం&period;&period; ఉత్తరాంధ్ర వెనుకబాటు పోవాలంటే విశాఖపట్నం కి రాజధాని రావాలి&period;&period; రాయలసీమ కూడా అభివృద్ధి చెందాలంటే అక్కడ కర్నూల్ ఓక రాజధానిగా ఉండాలి&period;&period; అమరావతి కూడా ఒక రాజధానిగా ఉండాలి&period; మహిళలకి ఆర్థిక భరోసా కల్పిస్తూ పెద్ద ఎత్తున ఇళ్లపట్టాలని అందజేశాం&period;&period; తెలుగుదేశం &comma; జనసేన కలిసి జగన్ ని ఓడించాలని చూస్తున్నారు&period;&period; ప్రతిపక్షాలు ఏవో మాట్లాడుతున్నారు కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారు మీరు దాన్ని గమనించండి జగన్ కి ఓటేయండి&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"xhhSMldFwC"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;pushpa-vani-shree-comments-at-narasannapet-open-house&sol;amp&sol;">నరసన్నపేట బహిరంగ సభలో పుష్ప వాణి శ్రీ కామెంట్స్&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;నరసన్నపేట బహిరంగ సభలో పుష్ప వాణి శ్రీ కామెంట్స్&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;pushpa-vani-shree-comments-at-narasannapet-open-house&sol;embed&sol;&num;&quest;secret&equals;1cMMGCYpAD&num;&quest;secret&equals;xhhSMldFwC" data-secret&equals;"xhhSMldFwC" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

జింబాబ్వేతో జరిగిన T20I సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.

మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి బిగ్ షాక్.

రాజకీయాలు కలుషితం అయ్యాయి -సిద్ధరామయ్య.