జీవో నెం 512 రద్దు చేయాలని ధర్నా

Dharna to cancel Jivo No. 512

Advertisements

&NewLine;<p>జీవో నెంబర్ 512ను వెంటనే రద్దు చేయాలని కర్నూలు జిల్లా పత్తికొండలో ధర్నా చేశారు న్యాయవాదులు&period; పట్టణంలోని న్యాయవాదులు ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు&period; ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీవో &lpar;27&sol; 2023&rpar; ను రద్దుచేసి ప్రజలకు భద్రత కల్పించాలని కోరారు&period; ప్రజలకు భద్రత లేని జీవోను వెంటనే రద్దు చేయాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భారత్‌కు అత్యాధునిక రక్షణ కవచం…చైనా, పాక్‌కు షాక్..

పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన రా కింగ్ మనోజ్ మంచు …

గ్రాండ్‌గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్ ..