ఆన్లైన్ లో నిల్వ స్వీట్స్ పంపిణీ..

SSS Sweets

Advertisements

&NewLine;<p>పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణం sss హోమ్ ఫుడ్ స్వీట్స్ వారి నిర్వాకం బయటపడింది&period; sss హోమ్ ఫుడ్స్ స్వీట్ స్టాల్ నిర్వాహకులు నిల్వ ఉన్న స్వీట్స్ ను కస్టమర్లకు అంటకడుతున్నారు&period; భరించలేని వాసనతో నిల్వ&comma; కాలం చెల్లిన&comma; పాడైన స్వీట్స్ ను జొమాటో ద్వారా కస్టమర్లకు పంపిణీ చేస్తున్నారు&period; నిన్న సత్యవతి నగర్ కు చెందిన ఎం&period;తేజ అనే విద్యార్థి ఆన్లైన్ లో స్వీట్స్ ఆర్డర్ చెయ్యగా ఇలా నిల్వ ఉండి భరించలేని వాసన వచ్చిన స్వీట్స్ ను sss హోమ్ ఫుడ్స్ స్వీట్ షాప్ నిర్వాహకులు పంపిణీ చేశారు&period; ఆన్లైన్ లో నిల్వ సరకు పంపితే చాలామంది తిరిగి పంపకుండా అలా చూసి వదిలేస్తుండటంతో ఇలా నిల్వ సరుకు కస్టమర్లకు అంటగడుతున్నారని బాధితులు గగ్గోలు పెడుతున్నారు&period; గతంలో ఇదే వ్యక్తి ఆన్లైన్ లో వేరే స్వీట్స్ షాపునకు ఆర్డర్ పెట్టగా ఇలాగే నిల్వ సరుకు రావడంతో రిటర్న్ పెట్టినా ఏదో కంటితుడుపు చర్యగా అందులో కొద్దిగా క్రెడిట్స్ ఇచ్చి చేతులు దులుపకున్న సదరు జొమాటో కంపెనీ&period; Sss హోమ్ ఫుడ్ స్వీట్స్ వారిపై జిల్లా ఫుడ్ సేఫ్టీ కంట్రోలర్ కు ఫిర్యాదు చేయనున్న బాధితుడు&period; ఇటువంటి చర్యలకు పాల్పడుతూ వినియోగదారుల ఆరోగ్యంతో ఆటలాడుతున్న సదరు sss హోమ్ ఫుడ్ స్వీట్ స్టాల్ పై సంబందిత అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"ltWQ6lRP9C"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;guntrur&sol;river-overflowed-on-the-road&sol;amp&sol;">రోడ్డుమీదికి పొంగిన వాగు నీరు&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;రోడ్డుమీదికి పొంగిన వాగు నీరు&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;guntrur&sol;river-overflowed-on-the-road&sol;embed&sol;&num;&quest;secret&equals;0liww63ul4&num;&quest;secret&equals;ltWQ6lRP9C" data-secret&equals;"ltWQ6lRP9C" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"45XLdIpr6a"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;east-godavari&sol;farmers-are-struggling-with-crop-loss&sol;amp&sol;">పంట నష్టంతో గగ్గోలు పెడుతున్న రైతులు&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;పంట నష్టంతో గగ్గోలు పెడుతున్న రైతులు&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;east-godavari&sol;farmers-are-struggling-with-crop-loss&sol;embed&sol;&num;&quest;secret&equals;EueM9KGHHh&num;&quest;secret&equals;45XLdIpr6a" data-secret&equals;"45XLdIpr6a" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్