జిల్లా కలెక్టర్ రాజార్షీషా పర్యటన…

District Collector Rajarsheesha visit...

Advertisements

&NewLine;<p>వెల్దుర్తి ఉమ్మడి మండల పరిధిలో <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;">జిల్లా కలెక్టర్<&sol;a> రాజార్షీషా పర్యటించారు&period; మండల పరిధిలోని ఉప్పు లింగాపూర్&comma; హకీంపేట గ్రామాలలో పర్యటించిన కలెక్టర్ రైతులు సాగు చేస్తున్న ఆయిల్ ఫామ్ తోటలను పరిశీలించారు&period; జిల్లా వ్యాప్తంగా మొదటి సంవత్సరం 5 వేల ఎకరాలలో ఆయిల్ ఫామ్ తోటలు సాగు చేసేందుకు కృషి చేస్తున్నామని ఇప్పటివరకు వెయ్యి ఎకరాలలో సాగు చేసేందుకు రైతులు ముందుకు వచ్చి డీడీలు చెల్లించారని ఆయన అన్నారు&period; రైతులకు సబ్సిడీపై డ్రిప్పు పరికరాలు సమకూరుస్తామని&comma; ఉపాధి హామీ కూలీల సహకారంతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామని అన్నారు&period; రైతుకు పెట్టుబడి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం సహకరిస్తున్నందున ఆయిల్ ఫామ్ తోటలు సాగు చేయాలని సూచించారు&period; సాంప్రదాయంగా ఒకే పంటపై ఆధారపడకుండా ఆదాయం వచ్చే పంటలను పండించేందుకు రైతులు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు&period; ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్&comma; మండల వ్యవసాయ అధికారి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్‌రెడ్డి.

‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..

నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.