కాకినాడ జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ మీడియా సమావేశం…

District SP K. Satish Kumar

Advertisements

&NewLine;<p>కాకినాడ జిల్లా పోలీస్ కార్యాలయం లో జిల్లా ఎస్పీ కే&period; సతీష్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు&period; ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ<br>ఈ నెల 16 వ తేది న కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన నేపద్యంలో ఎం&period;సి&period;సి&comma; ఫ్లయింగ్ టీమ్ ద్వారా నిరంతరం ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు&period; ఏ రాజకీయ పార్టీ అయినా సువిధా యాప్ ద్వారా వారు నిర్వహించుకునే సభ లకు ముందస్తుగా అనుమతులు తీసుకోవాలనీ సూచించారు&period; ప్రలోబలకు&comma; బెదిరింపులకు పాల్పడిన&comma; ఎన్నికల నియమావళి ఉల్లంఘించిన సి విజిల్ యాప్ ద్వారా ఎవరైనా కంప్లయింట్ ఇవ్వాలని సూచించారు&period; ఎన్నికలు సచువుగా శాంతియుతంగా జరిగే విధంగా ఎన్నికల సంఘం ఆదేశాలతో చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు&period; సభలు&comma; ర్యాలీలు నిర్వహించుకోవాలంటే సువిధ యాప్ ద్వారా 48 గంటల ముందు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలన్నారు&period; ఎన్నికలు ప్రశాంత వాతావరణం లో నిర్వహించే విధంగా అందరు సహకరించాలని కోరారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.