కాంగ్రెస్‌ మూడో జాబితా విడుదల…

Congress third list released

Advertisements

&NewLine;<p>కాంగ్రెస్‌ పార్లమెంట్ అభ్యర్థుల మూడో జాబితా విడుదలైంది&period; కాసేపటి క్రితం హైకమాండ్ అధికారికంగా 57 మందితో జాబితా రిలీజ్ చేసింది&period; ఇందులో తెలంగాణలోని ఐదు పార్లమెంట్ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించారు&period; పెద్దపల్లి నుంచి వంశీకృష్ణ&comma; మల్కాజిగిరి &&num;8211&semi; సునీతా మహేందర్ రెడ్డి&comma; సికింద్రాబాద్ &&num;8211&semi; దానం నాగేందర్&comma; చేవెళ్ల &&num;8211&semi; రంజిత్ రెడ్డి&comma; నాగర్ కర్నూలు &&num;8211&semi; మల్లు రవిని ఖరారు చేశారు&period; ఇప్పటికే దాదాపు 10కి పైగా స్థానాలకు అభ్యర్థులను అధిష్టానం ప్రకటించింది&period; అనూహ్యంగా ఈ జాబితాలో ముగ్గురు ఇటీవల బీఆర్ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లో చేరిన వారే ఉండటం ఆసక్తిగా మారింది&period; చేవెళ్ల టికెట్ రంజిత్ రెడ్డికి&comma; మల్కాజిగిరి టికెట్ సునీతా మహేందర్ రెడ్డి&comma; సికింద్రాబాద్ టికెట్ దానం నాగేందర్‌కు కేటాయించడం చర్చనీయాంశంగా మారింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘మన డాక్టర్ బాబే’ సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను – టీజర్ లాంచ్ ఈవెంట్‌లో వీఎన్ ఆదిత్య..

ఐపీఎల్‌ 2026 ఫైనల్‌కు రంగం సిద్ధం..

కృష్ణా జిల్లాలో ఆక్రమణకు గురవుతున్న సముద్ర తీరం..