స్వామి అమ్మవార్లకు మొక్కులు తీర్చుకున్న భక్తులు…

Devotees paying obeisance to Swami Ammavar...

Advertisements

&NewLine;<p>శ్రీశైలం శ్రీ భ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామి అమ్మవార్లకు కృష్ణాజిల్లా అవనిగడ్డకు చెందిన వల్లభనేని రామారావు కృష్ణకుమారి దంపతులు స్వామి అమ్మవార్లకు వెండి వస్తువులను బహుకరించి మొక్కలు తీర్చుకున్నారు&period; 740 గ్రాముల వెండి బిందె&comma; 390 గ్రాముల వెండి ప్రమిదలు&comma; 2&comma; 150 గ్రాముల వెండి ప్లేటు 1&comma; 160 గ్రాముల వెండి అక్షింతల గిన్నెలు&comma; 2&comma;350 గ్రాముల అగరుబత్తి స్టాండ్ దేవస్థానం ఏఈఓ స్వాములుకు అమ్మవారి ఆలయంలో అందజేసినట్టు ఈఓ పెద్దిరాజు తెలిపారు&period; అమ్మవారి ఆలయ ప్రాంగణములోని ఆశీర్వచన మండపంలో వల్లభనేని రామారావు దంపతులకు ఆలయ అధికారులు స్వామి అమ్మవార్ల శేషవస్త్రాలతో సత్కరించగా అర్చకులు వేదపండితులు స్వామివారి లడ్డు ప్రసాదాలు అందజేసి ఆశీర్వచనలు చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి బిగ్ షాక్.

నంద్యాల జిల్లాలో నలుగురు ఫారెస్ట్‌ అధికారుల సస్పెన్షన్.

రాష్ట్రంలో చిత్తడి నేలల పరిరక్షణను వేగవంతం చేయాలి: పవన్ కళ్యాణ్.