పాలిచ్చే తల్లులు మ‌ద్యం తాగుతున్నారా..!

Nursing mothers

Advertisements

&NewLine;<p>à°¤‌ల్లిపాలు బిడ్డ‌కు ఎంత ముఖ్య‌మో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు&period; బిడ్డ మొద‌టి ఆరు నెల‌లు à°¤‌ల్లి పాలు తాగ‌తే&period; ఎందుకంటే బిడ్డకు పోషణ&comma; రక్షణ ఇచ్చేది తల్లిపాలే&period; రోగనిరోధకశక్తి బలోపేతం చేసేది కూడా తల్లిపాలే&period; అందుకే అంటారు తేనె కంటే తీయనివి&comma; అమృతం కంటే మధురమైనవి à°¤‌ల్లిపాలే అని&period; ఇది అక్ష‌రాల à°¸‌త్యం అన‌డంలో ఏ మాత్రం సందేహం లేదు&period; అలాగే à°¤‌ల్లిపాల à°µ‌ల్ల పిల్ల‌ల్లో తెలివి తేటలు కూడా పెరుగుతాయి&period; అయితే కొంతమంది పాలిచ్చే సమయంలో à°®‌ద్యాన్ని సేవిస్తుంటారు&period; కాని అమృతం లాంటి à°¤‌ల్లిపాల‌లో విషంలాంటి à°®‌ద్యం క‌లిపితే చాలా ప్ర‌మాద‌à°®‌ని అంటున్నారు ఆరోగ్య నిపుణులు&period; సాధార‌ణంగా తల్లి ఏం తీసుకుంటే అది తల్లిపాలల్లోకి చేరుతుంది&period; ఇది à°®‌ద్యం విష‌యంలోనూ à°µ‌ర్తిస్తుంది&period; దీంతో పిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది&period; ఎందుకంటే తల్లిపాలల్లో అవసరమైన ముఖ్యపోషకాలన్నీ à°¸‌à°®‌పాలంలో ఉంటాయి&period; ఆల్కహాల్ తీసుకోవడం à°µ‌ల్ల ఆ పోషకాల విలువలు తగ్గుతాయి&period; దీంతో బిడ్డ‌కు à°¸‌రైన పోష‌కాలు అంద‌క‌పోగా వారికి భవిష్యత్తులో లివ‌ర్ సమస్యలు à°µ‌చ్చే రిస్క్ ఎక్కువ‌&period; అలాగే ఆల్క‌హాల్ ఉన్న à°¤‌ల్లిపాల‌ వల్ల పిల్లల్లో తెలివితేటలు కూడా à°¤‌గ్గిపోతాయ‌ని నిపుణులు అంటున్నారు&period; ఇక భవిష్యత్తులో రోగనిరోధకశక్తిని పెంపొందించి పిల్లల ఆరోగ్యాన్ని కాపాడగల పోషకాలు తల్లిపాలలో మాత్రమే ఉన్నాయి&period; దీని భావిష్య‌త్తులో పిల్ల‌లు చాలా à°¸‌à°®‌స్య‌లు ఎదుర్కోవాల్సి ఉంటుంది&period; పాలిచ్చే తల్లులు à°®‌ద్యానికి దూరంగా ఉంటే మంచిద‌ని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..

ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం

ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీలో ఏడాదికి 10 లక్షలు