ఫోన్ హ్యాంగ్ అవుతుందా అయితే ఇలా చేయండి!

Hang up the phone

Advertisements

&NewLine;<p>ఎక్కువ సేపు వాడిన తర్వాత పోర్ట్‌లు&comma; స్పీకర్‌లు ఇలా ఫోన్‌లోని చాలా భాగాల్లో మురికి పేరుకుపోతుంది&period; అందువల్ల ఫోన్ పాతదిగా కనిపించడం ప్రారంభిస్తుంది&period; వృత్తి నిపుణులతో క్లీన్ చేయిస్తే కొత్తగా కనిపిస్తుంది&period; అంతేకాదు ఆడియో వాల్యూమ్ కూడా బాగా వినిపిస్తుంది&period; ఫోన్‌కి కొత్త రూపాన్ని ఇవ్వడానికి&comma; ఒకసారి ఫ్యాక్టరీ రీసెట్ చేయడం ముఖ్యం&period; దీంతో జంక్ ఫైల్స్ అన్నీ డిలీట్ అయి మీ ఫోన్ కొత్తగా కనిపించడం ప్రారంభమవుతుంది&period; ఫ్యాక్టరీ రీసెట్ చేయడానికి ముందు మీరు ఫోన్ డేటా బ్యాకప్ చేసుకోవడం మర్చిపోవద్దు&period; చాలాసార్లు&comma; ఫోన్ బ్యాటరీ త్వరగా అయిపోతూ ఉంటే&comma; మళ్లీ మళ్లీ బ్యాటరీ బ్యాకప్ సమస్య ఎదురవుతుంది&period; అలాంటి సమయంలో ఇక ఈ ఫోన్ పని అయిపోయింది&comma; దీన్ని ఎక్స్‌ఛేంజ్ చేసేసుకోవాలి అనుకుంటారు&period; నిజానికి అలా చెయ్యాల్సిన అవసరం లేదు&period; అందుకు బదులుగా ఫోన్ బ్యాటరీని మార్చుకోవచ్చు&period; తద్వారా మళ్లీ ఫోన్ ఛార్జింగ్ బాగుంటుంది&period; మీరు కంపెనీ సర్వీస్ సెంటర్‌కి వెళ్లి ఫోన్ బ్యాటరీని మార్చుకోవచ్చు&period; ఫోన్ నుంచి అనవసరమైన మీడియా ఫైల్‌లను తొలగించండి&period; అనవసరమైన యాప్‌లను అన్‌ఇన్‌స్టాల్ చేయండి&period; కాచ్ రూపంలో ఉన్న డేటాను కూడా క్లియర్ చేయండి&period; తద్వారా మీ ఫోన్ వేగం పెరుగుతుంది&period; ఆండ్రాయిడ్ ఫోన్‌లలో ఒక మంచి విషయం ఏమిటంటే&comma; మీరు వాటిలో అనేక లాంచర్లను సెట్ చేసుకోవచ్చు&period; ఇందుకోసం మీరు Google Play Store నుంచి కొత్త లాంచర్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు తద్వారా ఫోన్‌కు తాజా రూపాన్ని ఇవ్వవచ్చు&period; Nova Launcher&comma; Action Launcher&comma; Microsoft Launcher వంటివి ఫోన్‌ని సరికొత్తగా చూపిస్తాయి&period; చాలా మంది ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను చాలా కాలం వరకూ అప్‌డేట్ చెయ్యరు&period; ఈ కారణంగా ఫోన్&comma; కొత్త ఫీచర్లు&comma; సెక్యూరిటీ అప్‌డేట్‌లను పొందలేదు&period; ఫోన్‌లో సమస్యలు మొదలవుతాయి&period; అది నెమ్మదిస్తుంది&period; అలా కాకుండా సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ చేస్తే&comma; ఫోన్ పరుగులు పెడుతుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

గూగుల్‌ ప్లేస్టోర్‌లో 80 వేల యాప్‌ల తొలగింపు…

ప్రపంచ వ్యాప్తంగా కాసేపు నిలిచిన యూట్యూబ్ సేవలు….

దేశ రాజధాని ఢిల్లీ వేదికగా ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 ఘనంగా ప్రారంభమైంది.