అలసట తగ్గాలంటే ఇలా చెయ్యండి..!

Fatigue

Advertisements

&NewLine;<p>శరీరం విశ్రాంతి లేకుండా పనిచేసినప్పుడు&period; మానసిక శ్రమ ఎక్కువైనప్పుడు అలసట అనే భావన కలుగుతుంది&period; ఏ పనిచేసినా వెంటనే అలసిపోతావు&period; నీకు రెసిస్టెన్స్ లేదు అనే మాటలను మనం తరచూ వింటూనే ఉంటాము&period; శరీరానికి సరైన పోషకాలు అందకపోతే అలసటగా ఉన్నట్లు అనిపిస్తుంది&period; కానీ ఇలా చేయడం వల్ల మనం అలసట నుంచి బయటపడవచ్చు&period; శరీరం అలసటకు గురికాకుండా ఉండాలంటే నీరు బాగా తాగాలి&period; దీనివల్ల శరీరంలో రక్తప్రసరణ పెరిగి&comma; మెదడు చురుకుగా పనిచేస్తుంది&period; రోజులో కనీసం 8 గ్లాసుల నీరు తాగడం అలవాటు చేసుకోవాలి&period; దాహంతో సంబంధం లేకుండా&period; రోజుకు కనీసం 2 నుంచి 3 లీటర్ల నీరు తాగాలి&period; ఎట్టిపరిస్థితుల్లోనూ ఉదయం పూట టిఫిన్ మానేయకూడదు&period; టిఫిన్ తినకపోవడం వల్ల త్వరగా అలసిపోతాము&period; ముందురోజు రాత్రి ఎప్పుడో భోజనం చేసి ఉంటాము&period; టిఫిన్ తినకపోవడం వల్ల మధ్యాహ్నం లంచ్ చేస్తాము&period; దీనివల్ల దాదాపు 16 నుంచి 17 గంటలు ఏమీ తినకుండ ఉండటం వల్ల శరీరం శక్తి హీనం అవుతుంది&period; దీనివల్ల అలసటగా ఉండి&period; ఏ పనిచేయలేము మధ్యాహ్న భోజనంలో తప్పకుండా కార్బొహైడ్రేట్లు &comma; ప్రొటీన్లు ఉండే ఆహారమే తీసుకోవాలి&period; దీనివల్ల శరీరం చురుకుగా ఉంటుంది&period; అనవసర&comma; అసందర్భ ఉపవాసాలు చేయడం అస్సలు మంచిదికాదు&period; ఏ వారానికోసారో&comma; పదిరోజులకోసారో ఉపవాసం ఉంటే మంచిదికాని&period; వారానికి రెండు మూడు రోజులు ఉపవాసం చేయడం వల్ల శరీరం శుష్కించి పోయే ప్రమాదం ఉంది&period; అధికంగా తినడం కూడా అలసటకు కారణం అవుతుంది&period; ఎక్కువ కేలరీలు ఉండే ఆహారం తినడం వల్ల కొవ్వు పేరుకుపోయి&period; చురకుతనం తగ్గి ఆయాసం&comma; అలసట వస్తాయి&period; తీసుకునే ఆహారంలో ఐరన్ ఉండేలా చూసుకోవాలి&period; ఎందుకంటే ఐర‌న్ లోపం వల్ల à°°‌క్త‌హీనత వస్తుంది&period; రక్తహీనత అలసటకు దారితీస్తుంది&period; చురకుతనం తగ్గుతుంది&period; అందుకే ఇనుము ఎక్కువగా వుండి&comma; సులభంగా లభించే అన్ని రకాల తాజా ఆకుకూరలు రోజూ తీసుకోవడం వల్ల రక్తహీనత రాకుండా చూసుకోవచ్చు&period; కెఫిన్ ఉండే కాఫీ&comma; టీ&comma; శీతల పానీయాల‌ను à°¤‌క్కువగా తీసుకోవాలి&period; ఎక్కువ తీసుకోవడం వల్ల అల‌à°¸‌ట&comma; ఆందోళ‌à°¨‌&comma; చిరాకు పెరుగుతాయి&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"UwO2AscL07"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;health&sol;health-uses-of-porridge&sol;amp&sol;">గంజితో ఆరోగ్య ఉపయోగాలు<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;గంజితో ఆరోగ్య ఉపయోగాలు&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;health&sol;health-uses-of-porridge&sol;embed&sol;&num;&quest;secret&equals;l1F4wWtGcl&num;&quest;secret&equals;UwO2AscL07" data-secret&equals;"UwO2AscL07" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"4COKR1ADDK"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;health&sol;nuts-and-seeds-that-increase-fertility&sol;amp&sol;">సంతాన ఉత్పత్తిని పెంచే గింజలు&comma; విత్తనాలు<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;సంతాన ఉత్పత్తిని పెంచే గింజలు&comma; విత్తనాలు&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;health&sol;nuts-and-seeds-that-increase-fertility&sol;embed&sol;&num;&quest;secret&equals;S8FyQybSeT&num;&quest;secret&equals;4COKR1ADDK" data-secret&equals;"4COKR1ADDK" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్‌లో ఘనంగా రన్నర్స్ సన్మాన కార్యక్రమం..

ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..

ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం