బెల్లం తింటే ఈ స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ని మీకు తెలుసా..?

jaggery

Advertisements

&NewLine;<p>ప్రతి వంటింట్లో తప్పకుండా ఉండే తియ్యని ఆహార పదార్ధము బెల్లం&period; బెల్లంతో ఎన్నో à°°‌కాల వంటలు à°¤‌యారు చేస్తారు&period; ముఖ్యంగా సంక్రాంతి టైమ్‌లో బెల్లంతో చేసిన అనేక పిండి వంట‌లు భార‌తీయుల ఇంట్లో à°¦‌ర్శ‌à°¨‌మిస్తాయి&period; ఆయుర్వేద వైద్యశాస్త్రంలో కూడా బెల్లాన్ని à°°‌క‌à°°‌కాల మందులలో ఉప‌యోగిస్తారు&period; ఇక à°®‌నం రోజు వాడే పంచదార కంటే బెల్లం ఆరోగ్యపరంగా చాలా మంచిద‌న్న విష‌యం తెలిసిందే&period; ఈ క్ర‌మంలోనే దాదాపు చాలా మంది బెల్లాన్ని అధికంగా వాడుతున్నారు&period; అయితే అతి ఆరోగ్యానికే చేటు అని వినే ఉంటారు&period; అది బెల్లం విష‌యంలోనూ à°µ‌ర్తిస్తుంది&period; అవును&excl; అతిగా బెల్లం ఉప‌యోగిస్తే&period; అనేక అనారోగ్య à°¸‌à°®‌స్య‌లు ఎదుర్కోవాల్సి à°µ‌స్తుంది&period; బెల్లం అతిగా తినడం వల్ల బరువు పెరిగే అవకాశాలు ఉన్నాయి&period; బెల్లంలో ఫ్రక్టోజ్&comma; గ్లూకోజ్‌లతోపాటు కొవ్వులు&comma; ప్రోటీన్లు కూడా ఉంటాయి&period; అయితే బెల్లాన్ని మితంగా తీసుకుంటే ఎలాంటి à°¸‌à°®‌స్య‌ ఉండ‌దు&period; à°ª‌రిమితిని మించి తీసుకున్న‌ప్పుడే à°¬‌రువు పెరుగుతార‌ని నిపుణులు అంటున్నారు&period; ఇక మధుమేహం రోగులు చక్కెరకు ప్రత్యామ్నయంగా బెల్లం తినొచ్చు అని చెబుతుంటారు&period; కానీ&comma; అతిగా బెల్లాన్ని తీసుకుంటే మాత్రం బ్లడ్ షూగర్ స్థాయిలు పెరిగిపోతాయి&period; à°®‌రియు à°®‌ధుమేహం లేని వారు కూడా అతిగా బెల్లం తింటే డయబెటీస్ à°µ‌చ్చే రిస్క్ ఉంది&period; బెల్లం అతిగా తింటే మలబద్ధక à°¸‌à°®‌స్య కూడా à°µ‌స్తుంద‌ని నిపుణులు అంటున్నారు&period; ఆరోగ్యానికి మంచిదే క‌దా అని ఓవ‌ర్‌గా మాత్రం బెల్లం తీసుకోకండి&period; à°¶‌రీరానికి ఎంత కావాలో అంత మాత్ర‌మే మీ డైలీ డైట్‌లో చేర్చుకోండి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..

ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం

ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీలో ఏడాదికి 10 లక్షలు