బరువు తగ్గాలి అనుకుంటున్నారా..!

lose weight

Advertisements

&NewLine;<p>రాత్రివేళల్లో చాలా మంది ఎక్కువగా తింటారు&period; తిన్న వెంటనే పడుకుంటారు&period; దీనివల్ల తొందరగా బరువు పెరుగుతారు&period; కాబట్టి బరువు తగ్గాలని అనుకునేవాళ్లు రాత్రి సమయంలో మితంగా తినాలి&period; అన్నం బదులు స్నాక్స్ వంటివి తీసుకుంటే మంచిదని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తున్నారు&period; డైటింగ్ చేస్తున్నప్పుడు సలాడ్స్&comma; పీచుపదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి&period; ఇవి ఆకలి నియంత్రిస్తాయి&period; పండ్లలో విటమిన్లు&comma; మినరల్స్&comma; ఫైబర్&comma; యాంటీఆక్సిడెంట్లు అధికంగా లభిస్తాయి&period; వీటిలో అధిక కేలరీలు ఉంటాయి&period; కాబట్టి పండ్లను ఎక్కువగా తినాలి&period; నెమ్మదిగా తినడం&comma; ఎక్కువగా నమిలి తినడం వంటివి అలవాటు చేసుకోవాలి&period; ఫోన్ మాట్లాడుతూ టీవీ చూస్తూ తినడం వల్ల ఎక్కువ ఆహారాన్ని తీసుకుంటారు&period; కాబట్టి ఆ అలవాట్లకు దూరంగా ఉండాలి&period; పండ్లు&comma; ఆకుకూరలు తినడం మంచిదే&period; అలా అని ఎక్కువ తిన్నా కూడా తొందరగా బరువు పెరుగుతారు&period; ఎప్పుడూ 20 శాతం కడుపు ఖాళీగా ఉంచుకునేలా చూసుకోవాలి&period; ముఖ్యంగా త్వరగా జీర్ణమయ్యే పండ్లను తీసుకోవడం ఉత్తమం&period; అరటి పండ్లు తొందరగా జీర్ణమవుతాయి&period; కాబట్టి బరువు పెరిగే అవకాశమే ఉండదు&period; అలాగే దోసకాయ&comma; క్యారెట్&comma; బీట్‌రూట్ వంటివి తినడం కూడా మంచిది&period; వీటితో పాటు శనిగలు తీసుకోవడం కూడా ఉత్తమమే&period; వీటిలోకార్బోహైడ్రేట్లు&comma; కొవ్వులు&comma; ప్రొటీన్లతో పాటు బీ విటమిన్లు పుష్కలంగా ఉంటాయి&period; ఇవి శరీర జీవక్రియకు బాగా సహకరించి బరువును తగ్గిస్తాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్‌లో ఘనంగా రన్నర్స్ సన్మాన కార్యక్రమం..

ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..

ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం