రుజువు చేసే ద‌మ్ము ప్ర‌తిప‌క్షాల‌కు ఉందా…!

KTR

Advertisements

&NewLine;<p>ఈ తొమ్మిదిన్న‌రేండ్ల కాలంలో తెలంగాణ ప్ర‌భుత్వం 1లక్ష 60వేల 83 ప్ర‌భుత్వ ఉద్యోగాల‌ను à°­‌ర్తీ చేసింద‌ని బీఆర్ఎస్ à°µ‌ర్కింగ్ ప్రెసిడెంట్&comma; మంత్రి కేటీఆర్ స్ప‌ష్టం చేశారు&period; రానున్న రోజుల్లో à°®‌రో 42 వేల ఉద్యోగాలు à°­‌ర్తీ ప్ర‌క్రియ‌లో ఉన్నాయని… తమ కంటే మెరుగ్గా ఉద్యోగాలు à°­‌ర్తీ చేసిన రాష్ట్రాలు ఉన్నాయా అని ప్రశ్నించారు&period; ఐటీసీ కాక‌తీయ హోట‌ల్‌లో ఏర్పాటు చేసిన à°¸‌మావేశంలో కేటీఆర్ తెలంగాణ అభివృద్ధిపై à°ª‌à°µ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్ ఇచ్చారు&period; తెలంగాణ పిల్ల‌à°²‌కు చెప్పండని&period;&period; ఊరికే గావుకేక‌లు&comma; పెడ‌బొబ్బ‌లు కాదంటూ ఎద్దేవా చేశారు&period; ప్ర‌జెంటేష‌న్ ఇచ్చి… à°«‌లానా చోట ఇంత క‌న్న ఎక్కువ చేశామ‌ని చెప్పండన్నారు&period; గుజ‌రాత్‌లో 6 కోట్లు&comma; రాజ‌స్థాన్‌లో ఎనిమిదిన్న‌à°° కోట్ల జనాభా ఉన్నా&period;&period; ఆ రాష్ట్రాల్లో ఉద్యోగాల à°­‌ర్తీ అనుకున్నంత‌ జ‌à°°‌గ‌లేదన్నారు&period; 4 కోట్ల జ‌నాభా ఉన్న తెలంగాణలో తాము 1&period;60 à°²‌క్ష‌à°² ఉద్యోగాల‌ను à°­‌ర్తీ చేశామన్నారు&period; ఎనిమిదిన్న‌à°° కోట్లు&comma; 6 కోట్ల జ‌నాభా ఉన్న రాష్ట్రాలు కూడా అన్ని ఉద్యోగాల‌ను à°­‌ర్తీ చేయ‌లేదని తెలిపారు&period; ఇవి వాస్త‌వాలని&period;&period; ఉద్యోగాల à°­‌ర్తీకి సంబంధించి వెబ్‌సైట్ కూడా à°ª‌బ్లిష్ చేశామని పేర్కొన్నారు&period; ఇవి వాస్తవాలు కాద‌ని రుజువు చేసే à°¦‌మ్ము ప్ర‌తిప‌క్షాల‌కు ఉందా&period;&period; అంటూ ప్రశ్నించారు&period; ప్రైవేటు సెక్టార్‌లో కూడా à°²‌క్ష‌à°² ఉద్యోగాలు సృష్టించి&comma; ఉపాధి క‌ల్పించామ‌ని కేటీఆర్ తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.

హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంచలన నిర్ణయం.