జల్సాల కోసం జీవితాలు నాశనం చేసుకోవద్దు.. డీస్పీ

kadapa district news

Advertisements

&NewLine;<p>జల్సాల కోసం దొంగతనాలకు పాల్పడి జీవితాలను నాశనం చేసుకోవదన్నారు డిఎస్పి మహబూబ్ బాషా &period;అన్నమయ్య జిల్లా సుండుపల్లి మండలం లో గత నెలలో చిన్న బిడికి శ్రీ వెంకటేశ్వర ఆలయంలో దొంగతనానికి పాల్పడిన శ్రీ సత్య సాయి జిల్లాకు చెందిన నీలమాలప్ప&comma;కర్ణాటక రాష్ట్రం కు చెందిన ఆవుల రామకృష్ణ&comma; అన్నమయ్య జిల్లాకు చెందిన మల్లికార్జున లను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి ఆరు కేజీలు బరువు గల నాలుగు వెండి అచ్చులు&comma;ఎనిమిది గ్రాముల బరువు గల మూడు బంగారు తాలి బోట్లు&comma; రూ&period;10 వెలు నగదు తొ పాటు ఒక పల్సర్ బైక్ ను స్వాధీనం చేసుకొన్నట్లు వారు తెలియజేశారు &period;అరెస్ట్ చేసిన వారి పై కేసు నమోదు చేసి కోర్టుకు హాజరు పరుస్తున్నట్లు వారు పేర్కొన్నారు &period;విరి పై గతంలో రాయచోటి అర్బన్&comma; పీలేరు తో పాటు నందలూరు పోలిస్ స్టేషన్ లలో కుడా దొంగతనం క్రింద కేసులు నమోదై ఉన్నట్లు వారు వెల్లడించారు &period;చోరి కేసును నమోదు చేసి నెలలోనే నిందుతులను అరెస్ట్ చేయడంలో ఉత్తమ విధులు నిర్వర్తించిన రాయచోటి రురల్ సీఐ తులసి రామ్ &comma;యస్ ఐ రామకృష్ణా రెడ్డి వారి సిబ్బందిని డిఎస్పి అభినందించ్చారు<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.