జూబ్లీహిల్స్ లో డ్రగ్స్ గుట్టు రట్టు

Drug

Advertisements

&NewLine;<p>జూబ్లీహిల్స్లో డ్రగ్స్ గుట్టు రట్టు చేస్తున్నారు&period; న్యూ ఇయర్ సందర్భంగా యువతి యువకులే టార్గెట్గా డ్రగ్స్ దందా కొనసాగుతున్న నేపథ్యంలో డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఇద్దరు యువకులను వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు&period; 100 గ్రాముల ఎండీఎంఏ&comma; 29 బ్రౌన్ షుగర్ ప్యాకెట్&comma; రెండు గ్రాముల కొకైన్ సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఏపీ హైకోర్డులో రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసు విచారణ.

లంచగొండి అధికారుల్లో మార్పు రాకపోవడానికి కారణం ఏంటి.

ఫిన్‌లాండ్‌లో తెలంగాణకి చెందిన విద్యార్థి మిస్సింగ్.