93
డీఎస్సీ నోటిఫికేషన్ వెబ్ సైట్ ప్రారంభించిన మంత్రి బొత్స సత్యనారాయణ(dsc notification)
అమరావతి, డీఎస్సీ నోటిఫికేషన్(dsc notification) కి సంబందించి వెబ్ సైట్ ను లాంచ్ చేసిన మంత్రి బొత్స. ఏపీ లో డీఎస్సీ 2024 నోటిఫికేషన్ విడుదల చేసిన విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. 6100 ఉపాధ్యాయ ఉద్యోగాలకు నోటిఫికేషన్. ఈ నెల 22 వరకు దరఖాస్తులు స్వీకరణ. ఈ నెల 21 వరకు ఫీజ్ చెల్లింపునకు గడువు బొత్స సత్యనారాయణ, విద్యా శాఖ మంత్రి వెల్లడి.
Follow us on : Facebook, Instagram & YouTube.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డీఎస్సీ నోటిఫికేషన్ ప్రక్రియ ఇవాళ్టి నుంచి ప్రారంభం అవుతుంది. వెబ్ సైట్ ను ఇవాళ ప్రారంభించాం. విధివిధానాలు అన్ని వెబ్ సైట్ ద్వారా అభ్యర్దులు తెలుసుకోవచ్చు. పారదర్శకంగానే నియామక ప్రక్రియ జరుగుతుంది అని తెలిపారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Read more: డీఎస్సీ నోటిఫికేషన్ వెబ్ సైట్ ప్రారంభం..