హిమాచల్ ప్రదేశ్‌ చంబాలో భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 5.3గా నమోదు

National Center for Seismology

Advertisements

&NewLine;<p>హిమాచల్ ప్రదేశ్‌లోని చంబాలో బలమైన భూకంపం సంభవించింది&period; రిక్టర్ స్కేలుపై భూకంపం తీవ్రత 5&period;3గా నమోదైంది&period; ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ&comma; ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదు&period; నగరంలోని అనేక ప్రాంతాలతో పాటు మనాలిలో కూడా బలమైన ప్రకంపనలు సంభవించాయి&period; హిమాచల్‌లో భూకంపం సంభవించడానికి కొన్ని నిమిషాల ముందు&comma; కశ్మీర్ లోయలో కూడా ప్రకంపనలు వచ్చాయి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>భూకంప కేంద్రం భూ ఉపరితలం నుంచి దాదాపు 10 కిలోమీటర్ల లోతున ఉంది&period; పలు ప్రాంతాల్లో బలమైన భూ ప్రకంపనలు సంభవించాయి&period; రాత్రి 9&colon;34 గంటలకు భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది&period; కొన్ని సెకన్లపాటు ప్రకంపనలు వచ్చాయి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>కొన్ని సెకన్ల పాటు భూ ప్రకంపనలు&period;&period; మనాలిలో నివసిస్తున్న ప్రజలు చాలా బలమైన ప్రకంపనలు అనుభవించినట్లు చెప్పారు&period; ప్రకంపనలు కొన్ని సెకన్ల పాటు మాత్రమే వచ్చాయి&period; అయితే ఈ ప్రకంపనలు చాలా బలంగా ఉన్నాయి&period; దీంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..

‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..