బెంగాల్‌లోని మంత్రుల ఇళ్లలో ఈడీ సోదాలు..

ED Raids

Advertisements

&NewLine;<p>మున్సిపల్ ఉద్యోగాల కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ బృందం ఇవాళ పశ్చిమ బెంగాల్‌లోని వివిధ ప్రాంతాల్లో సోదాలు చేస్తుంది&period; అయితే&comma; బెంగాల్ ఫైర్ సర్వీసెస్ మంత్రి సుజిత్ బోస్‌కు సంబంధించిన ఇళ్లతో పాటు తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే తపస్ రాయ్&comma; మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్‌కు సంబంధించిన ఇళ్లలో ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు&period; ఈరోజు ఉదయం దాదాపు 6&period;40 గంటల నుంచి ఈ సోదాలు కొనసాగుతున్నాయి&period; గత ఏడాది ఏప్రిల్ లో కలకత్తా హైకోర్టు మున్సిపాలిటీల రిక్రూట్‌మెంట్‌లో జరిగిన అవకతవకలపై సీబీఐ ఎంక్వైరికీ ఆదేశించింది&period; ఇక&comma; పౌర సంఘాలు చేసిన రిక్రూట్‌మెంట్‌లలో జరిగిన అవకతవకలపై ఈడీ&comma; సీబీఐ అధికారులు దర్యాప్తు చేస్తున్నాయి&period; తర్వాత&comma; 2023 ఆగస్టులో ఈ కేసుపై సీబీఐ దర్యాప్తును సవాలు చేస్తూ పశ్చిమ బెంగాల్ సర్కార్ వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది&period; కాగా&comma; ఈ రిక్రూట్‌మెంట్ కేసుకు సంబంధించి అక్టోబరు 5à°¨ ఈడీ &lpar;ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్&rpar; ఫుడ్ అండ్ సప్లైస్ మంత్రి రథిన్ ఘోష్ నివాసంతో సహా పలు ప్రాంతాల్లో కూడా తనిఖీలు చేసింది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"rmmyTrNpzu"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;national&sol;intelligence-bureau-warning-to-ayodhya&sol;amp&sol;">అయోధ్యకు ఇంటెలిజెన్స్ బ్యూరో హెచ్చరిక&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;అయోధ్యకు ఇంటెలిజెన్స్ బ్యూరో హెచ్చరిక&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;national&sol;intelligence-bureau-warning-to-ayodhya&sol;embed&sol;&num;&quest;secret&equals;tBKZAZEsPj&num;&quest;secret&equals;rmmyTrNpzu" data-secret&equals;"rmmyTrNpzu" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"UAo7WalnCl"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;main-news&sol;the-time-that-many-generations-have-dreamed-of-has-come&sol;amp&sol;">ఎన్నో తరాలు కలలుగన్న సమయం ఆసన్నమయింది&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;ఎన్నో తరాలు కలలుగన్న సమయం ఆసన్నమయింది&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;main-news&sol;the-time-that-many-generations-have-dreamed-of-has-come&sol;embed&sol;&num;&quest;secret&equals;WWxnc2HrK9&num;&quest;secret&equals;UAo7WalnCl" data-secret&equals;"UAo7WalnCl" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

దిల్ రాజుకు కృతజ్ఞతలు తెలిపిన పావలా శ్యామల..

జూబ్లీహిల్స్‌ హత్య, దోపిడీ ఘటనలో పురోగతి..

ఆఫ్రికాలో ఎబోలా కలకలం..