సింగరేణిలో మొదలైన ఎన్నికల ప్రచారం…

singareni

Advertisements

&NewLine;<p>పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి సంస్థ జీడికే రెండవ బొగ్గు గనిపై సీఐటీయు ఆధ్వర్యంలో గేట్ మీటింగ్ నిర్వహించారు&period; ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి మాట్లాడుతూ సింగరేణిలో కార్మికుల హక్కుల సాధనలో యూనియన్ ముందుండి పోరాటం చేసి అనేక సమస్యలను పరిష్కరించామని అన్నారు&period; ఈసారి తమకు అవకాశం ఇస్తే సింగరేణి కార్మికుల సొంతింటి కల తో పాటు వృత్తి పన్ను రద్దు చేస్తామన్నారు&period; నిరుద్యోగ సమస్య పరిష్కారానికి కొత్త బొగ్గు గనుల ఏర్పాటుకు కోసం కృషి చేస్తామని పేర్కొన్నారు&period; సింగరేణి కార్మికుల అపరిస్కృత సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటం చేస్తామని అన్నారు&period; &&num;8216&semi;ఉదయించే సూర్యుడు&&num;8217&semi; గుర్తుపై కార్మికులు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మత్స్యపురిలో అక్రమ నిర్మాణాలు కూల్చివేతలు…

అల్లూరి జిల్లాలో రోడ్లు లేని గిరిజన గ్రామాలు…

జీటీ ఉత్కంఠభరిత విజయం – తేవాటియా శాంతమైన ముగింపు, గిల్-బట్లర్ ధాటికి ఆర్సీబీ పరాభవం..