రేపటి నుంచి నామినేషన్ల ప్రక్రియ షురూ…

ELECTION NOMINATIONS

Advertisements

&NewLine;<p><em>విజయవాడ&comma; ఢిల్లీ రావు&comma; ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్&lpar;NTR District Collector&rpar;&period;<&sol;em><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>రేపటి నుంచి నామినేషన్లు&lpar;Election Nominations&rpar; ప్రక్రియ ప్రారంభం అవుతుంది&period; రిటర్నింగ్ ఆఫీస్ లో ప్రొసీజర్ ప్రకారం నోటిఫికేషన్ ఉంచాం&period; నామినేషన్లు ప్రక్రియ ఏ విధంగా ఉన్నాయి&comma; ‌నిబంధనలు గురించి వివరించేలా ఏర్పాటు చేశాం&period; ఫామ్ ఒన్ ను రిటర్నింగ్ అధికారులు తెలుగు&comma; ఇంగ్లీషు భాషలలో అందిస్తారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h4 class&equals;"wp-block-heading">రేపు ఉదయం 11 తరువాత నామినేషన్లు&lpar;Election Nominations&rpar; ప్రారంభం అవుతుంది&period;<&sol;h4>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>విజయవాడకు కలెక్టర్ ఆర్&period;ఒ గా ఉన్నారు&period; విజయవాడ పశ్చిమకు మున్సిపల్ కమీషనర్&comma; విజయవాడ ఈస్ట్ కు సబ్ కలెక్టర్&comma; మైలవరం కు జాయింట్ కలెక్టర్ లు ఆర్&period;ఒ గా ఉన్నారు&period; ఇతర నియోజకవర్గాలలో ఆర్&period;à°¡à°¿&period;ఒ&comma; డిప్యూటీ కలెక్టర్ లు ఆర్&period;ఒ లుగా ఉన్నారు&period; ఇప్పటికే టూ ఎ&comma; టూ బి&comma; గురించి రాజకీయ పార్టీలు నాయకులకు అవగాహన కల్పించాం&period; హార్ట్ కాపీ&comma; సాప్ట్ కాపీలను కూడా వారికి అంద చేశాం&period; ఫాం 26 అఫిడవిట్ లో ఏయే అంశాలు రాయాలో పూర్తిగా వివరించాం&period; ఆర్&period;ఒ లు ఏయే అంశాలను పరిశిలిస్తారు… ఆమోదానికి&comma; తిస్కరణకి గలా కారణాలు పై అవగాహన కల్పించాం&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p style&equals;"font-size&colon;13px">Follow us on &colon;<strong> <a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Facebook<&sol;a>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube<&sol;strong><&sol;a> &amp&semi; <a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Google News<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h4 class&equals;"wp-block-heading">ఈనెల 25 మధ్యాహ్నం మూడు గంటల లోపు ఫాం బి సమర్పించాలి&period; <&sol;h4>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఇప్పుడు ఫోటో కూడా తప్పనిసరి చేశారు కాబట్టి నిబంధనలు ప్రకారం తగిన సైజులో పెట్టాలి&period; బ్యాంకు ఎకౌంట్లు&comma; కేసులకు సంబందించిన వివరాలు ఎలా పూర్తి చేయాలో చెప్పాం&period; 18 నుంచి 25à°µ తేదీ లోపు సకాలంలో నామినేషన్లు వేయాలి&period; సెక్యూరిటీ డిపాజిట్ జనరల్ అభ్యర్థి పది వేలు నామినేషన్ సమయంలో ఇవ్వాలి&period; నామినేషన్ మొత్తం పరిశీలనలకు చెక్ లిస్ట్ తయారు చేశాం&period; నామినేషన్లు&lpar;Nominations&rpar; సమయంలో కేవలం ఐదుగురికి మాత్రమే లోపలకు అనుమతి ఉంటుంది&period; ఎన్నికల‌ నామినేషన్ ప్రక్రియ మొత్తం వీడియో గ్రఫీ చేయిస్తున్నాం&period; కార్యాలయాలు లోపల&comma; బయట కూడా సిసి కెమెరాలు ఏర్పాటు చేశాం&period; జాతీయ&comma; రాష్ట్ర గుర్తింపు పార్టీ లకు ఒక‌ ప్రపోజల్ చాలు&period; రిజిస్టర్ పార్టీ కి పది ప్రపోజల్స్ ఉండాలి&period; ఒక వ్యక్తి నాలుగు నామినేషన్లు వేసుకోవచ్చు&period; 26à°µ తేదీ నామినేషన్లు స్క్రూటినీ జరుగుతుంది&period; ఆ సమయంలో అభ్యర్థులు న్యాయవాదితో సహా వచ్చి పరిశీలీంచవచ్చు&period; వాలిడ్&comma; రిజక్టడ్ నామినేషన్లు గుర్తించి ప్రకటిస్తాం&period; ఎటువంటి తప్పిదాలకు ఆస్కారం లేకుండా సిబ్బంది కి శిక్షణ ఇచ్చాం&period; ఫాం 5 ద్వారా ఎవరైనా విత్ డ్రా చేసుకోవచ్చు&period; పోటీలో ఉన్న అభ్యర్థులు జాబితా ఖరారు చేశాక సింబల్స్ కేటాయింపు ఆర్&period;ఒ చేస్తారు&period; ఫాం 7a ను 29à°µ తేదీన అభ్యర్థులు కు అంద చేస్తాం&period; ఇవన్నీ పూర్తి అయ్యాక పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ జరుగుతుంది&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h4 class&equals;"wp-block-heading">యన్టీఆర్‌ జిల్లాలో మే 2à°µ తేదీ మధ్యాహ్నం నుంచి 3&comma;4 తేదీలలో ఈవిఎం లను రెడి చేస్తాం<&sol;h4>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఎన్నికల ప్రక్రియలో పాల్గొనే అన్ని స్థాయిల్లో సిబ్బంది కి శిక్షణ ఇస్తాం&period; మే 7&comma;8&comma;9 తేదీలలో హోం ఓటింగ్ చేపడతాం&period; పోస్టల్ బ్యాలెట్ కు సంబంధించిన ప్రక్రియ కూడా పూర్తి చేస్తాం&period; నోవా కాలేజ్ ప్రాంగణంలో స్ట్రాంగ్ రూం లు ఉన్నాయి&period; పోలింగ్ తరువాత అక్కడే ఈవిఎం లు భద్రపరుస్తాం&period; జూన్ నాలుగున 14 కౌంటింగ్ కేంద్రాలు పెడుతున్నాం&period; విజయవాడ పార్లమెంటు కు సంబంధించి మరో కేంద్రం అక్కడ ఏర్పాటు చేస్తున్నాం&period; 1791 పోలింగ్ కేంద్రాలు జిల్లాలో ఉన్నాయి&period; ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నాం&period; నార్మల్&comma; క్రిటికల్ కేంద్రాలు గురించి అదనలు భద్రత చర్యలు తీసుకుంటాం&period; గతంలో జరిగిన ఘటనల దృష్ష్యా మైక్రో అబ్జర్వర్లను పంపి పరిశీలన చేస్తాం&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>మరిన్ని <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>తాజావార్తల<&sol;strong><&sol;a> కోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;<ul class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;list wp-block-latest-posts"><li><a class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;post-title" href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;hyd-ghatkesar-railway-over-bridge&sol;amp&sol;">13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు &period;&period;<&sol;a><&sol;li>&NewLine;<li><a class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;post-title" href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film-latest-updates&sol;amp&sol;">&&num;8216&semi;పెద్ది&&num;8217&semi; షూటింగ్ పూర్తి- జూన్ 4à°¨ వరల్డ్ వైడ్ రిలీజ్&period;&period;<&sol;a><&sol;li>&NewLine;<li><a class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;post-title" href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;vsp-home-minister-anitha&sol;amp&sol;">పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి&period;&period;<&sol;a><&sol;li>&NewLine;<&sol;ul>&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;<a class&equals;"wp-block-read-more has-normal-font-size" href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;election-nominations-start-from-tomorrow&sol;amp&sol;" target&equals;"&lowbar;self"><a href&equals;"https&colon;&sol;&sol;whatsapp&period;com&sol;channel&sol;0029Va55f3WBlHpfOvTS5c2P" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి<&sol;strong><&sol;a><span class&equals;"screen-reader-text">&colon; రేపటి నుంచి నామినేషన్ల ప్రక్రియ షురూ&&num;8230&semi;<&sol;span><&sol;a>

Advertisements

Related posts

13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..

‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..