జగన్‌ అధికారంలోనే పేదరిక నిర్మూలన…

Chief Minister Shri YS Jagan's meeting with SC Ministers and Leaders at CM Camp Office

Advertisements

&NewLine;<p>వివిధ ఆందోళనల సమయంలో మాలలు&comma; మాదిగలపై పెట్టిన కేసులను ఉపసంహరిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది&comma; క్యాంపు కార్యాలయంలోముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌ని కలిసి కృతజ్ఞతలు తెలియజేసిన ఎస్సీ మంత్రులు&comma; ఇతర ఎస్సీ ప్రజాప్రతినిధులు&comma; నాయకులు&period; ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎస్సీ మంత్రులు&comma; ఇతర ప్రజా ప్రతినిధులు ఏమన్నారంటే…<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>మేరుగు నాగార్జున&comma; సాంఘిక సంక్షేమశాఖ మంత్రి<&sol;strong> &colon;<br>ఎస్సీలపై చంద్రబాబు హయాంలో కేసులు పెట్టి వేధించారని&comma; ఎస్సీలను తీవ్రంగా దెబ్బతీశారని మంత్రి మేరుగ నాగార్జున అన్నారు&period; ఈ ప్రభుత్వం దళితులకు అండగా నిలబడుతూ ఎన్నడూ చూడని విధంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ దళితుల అభ్యున్నతికి పాటుపడిందన్నారు&period; అడిగినవే కాదు&comma; అడగనివి కూడా ముఖ్యమంత్రి ఇచ్చారన్నారు&period; విజయవాడలో అంబేద్కర్‌ స్మృతి వనాన్ని ఏర్పాటు చేసి దళితుల ఆగ్మగౌరవాన్ని మరింతగా పెంచారన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>ఆదిమూలపు సురేష్‌&comma; పురపాలక&comma;పట్టణాభివృద్ధిశాఖమంత్రి<&sol;strong> &colon;<br>అంబేద్కర్‌ గారి ఆలోచనలను ఈ ప్రభుత్వం అమలు చేసిందని&comma; ఏ సమస్య ఉన్నా నేరుగా చెప్పుకునే అవకాశాన్ని ముఖ్యమంత్రి కల్పించారని&comma; దళితుల బాధలు&comma; కష్టాలు ఆయనకు తెలుసని మంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్నారు&period; దళిత సమాజమంతా ఆయనకు బాసటగా నిలుస్తుందన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>జూపూడి ప్రభాకరరావు&comma; ప్రభుత్వ సలహాదారు&lpar;సామాజిక న్యాయం&rpar; &colon;<br>వచ్చే ఎన్నికల్లో జగన్‌గారిని దెబ్బతీయడానికి ప్రత్యర్థులంతా ఏకం అవుతున్నారని&comma; ఈ సమయంలో కుడిభుజంగా దళితులు నిలబడి పనిచేస్తారని ప్రభుత్వ సామాజిక న్యాయ సలహాదారు జూపూడి ప్రభాకర్‌ అన్నారు&period; జగన్‌గారు అధికారంలో ఉంటేనే పేదరిక నిర్మూలన జరుగుతుందన్నారు&period; అణగారిన వర్గాలకు ఆసరాగా నిలిచేది శ్రీ వైయస్‌&period;జగన్‌ మాత్రమేనని అన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.