మోడల్ పోలింగ్ కేంద్రాల ఏర్పాటు…

Establishment of Model Polling Centers...

Advertisements

&NewLine;<p>ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో మోడల్ పోలింగ్ కేంద్రాల ఏర్పాటు&period; పోలింగ్ అనంతరం ఈవిఎం యంత్రాల తరలింపుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు&period; అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జిల్లాలలో పకడ్బందిగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కలెక్టర్&comma; జిల్లా ఎన్నికల అధికారి శివలింగయ్య అన్నారు&period; అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నిర్వహణ&comma; ఓటరు గుర్తింపు కార్డుల పంపిణీ&comma; ఓటరు సమాచార స్లిప్పుల పంపిణీ&comma; డిస్ట్రిబ్యూషన్&comma; రిసెప్షన్ కేంద్రాల ఏర్పాటు&comma; ఈవిఎం యంత్రాల తరలింపు&comma; కౌంటింగ్ ఏర్పాట్లు తదితర అంశాలపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ జిల్లా కలెక్టర్ లకు పలు సూచనలు చేశారు&period; ఎన్నికల కమీషన్ మార్గదర్శకాల ప్రకారం పోలింగ్ నిర్వహణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సంబంధిత అధికారులకు సూచించారు&period; ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో మహిళలు&comma; యువత&comma; దివ్యాంగులను పోలింగ్ లో భాగస్వామ్యం చేసేలా&comma; చర్యలు తీసుకోవాలని&comma; మోడల్ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ తెలిపారు&period; ఎన్నికల ప్రచార సమయం జిల్లాలోని నియోజకవర్గల్లో నవంబర్ 28 సాయంత్రం 5 గంటలకు&comma; ప్రచారం ముగుస్తుందని&comma; అనంతరం 48 గంటల పాటు సైలెన్స్ పీరియడ్ పాటించాల్సి ఉంటుందని అన్నారు&period; పోలింగ్ నిర్వహణకు డిస్ట్రిబ్యూషన్&comma; రిసెప్షన్ కేంద్రాలను కట్టుదిట్టంగా ఏర్పాటు చేయాలని&comma; విధులు నిర్వహించే పోలింగ్ సిబ్బందికి అవసరమైన ఏర్పాట్లు కల్పించాలని అన్నారు&period; పోలింగ్ అనంతరం పోలింగ్ కేంద్రాల నుంచి కౌంటింగ్ కేంద్రం స్ట్రాంగ్ రూమ్ కు ఈ&period;వి&period;ఎం&period; యంత్రాల తరలింపు కోసం అవసరమైన వాహనాలను సిద్ధం వున్నాయి అన్నారు&period; జిల్లాలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి పోలింగ్ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించాలని అన్నారు&period; ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ &lpar;రిటర్నింగ్ అధికారి పాలకుర్తి&rpar;&comma; రోహిత్ సింగ్&comma; ఉప ఎన్నికల అధికారిని సుహాసిని&comma; జనగామ&comma; స్టేషన్ ఘన్పూర్&comma; రిటర్నింగ్ అధికారి&comma; మురళీకృష్ణ&comma; రామ్మూర్తి&comma; ఎన్నికల నోడల్ అధికారులు ఇస్మాయిల్&comma; వినోద్ కుమార్&comma; అనిల్ కుమార్&comma; ఆధికారులు పాల్గొన్నారు&period;&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చైనా నుంచి అమెరికాకు చేరుకున్న ట్రంప్‌..

ఇజ్రాయెల్, లెబనాల్ మధ్య సీజ్ఫైర్ పొడగింపు.

వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని ప్రభుత్వ మాతా శిశు సంరక్షణ ఆసుపత్రి లో వైద్యుల పర్యవేక్షణ లోపించింది.