ప్రతి విద్యార్థి భవిష్యత్తు మా బాధ్యత….

Owned by KL University

Advertisements

&NewLine;<p>నిడమానూరు చైతన్య కాలేజీ క్యాంపస్ కేఎల్ యూనివర్సిటీ&comma; శ్రీ చైతన్య విద్యాసంస్థలు అనుబంధంతో వినూత్న కార్యక్రమం చేపట్టడం జరిగింది&comma; ఈ కార్యక్రమానికి కేఎల్ యూనివర్సిటీ యాజమాన్యం&comma; చైతన్య విద్యాసంస్థల యాజమాన్యం కలిసి పాల్గొనడం జరిగింది&period; ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ… ఇంటర్మీడియట్ తర్వాత విద్యార్థులకు ఉండే అవకాశాలు మెరిట్ విద్యార్థులకు&comma; మెరిట్ స్కాలర్షిప్ తీసుకుని ఒక రూపాయి కూడా తల్లిదండ్రుల దగ్గర తీసుకోకుండా ఏ విధంగా చదువుకోవాలో వివరించడం జరుగుతుంది&period; కేఎల్ యూనివర్సిటీ వారు ప్రతి సంవత్సరం విద్యార్థులకు 100 కోట్ల రూపాయల స్కాలర్షిప్స్ ఇస్తున్నారు&period; జేఈలో 95&percnt; కన్న ఎక్కువ వచ్చిన విద్యార్థులకు ఎటువంటి ఖర్చు లేకుండా నాలుగు సంవత్సరాలు ఇంజనీరింగ్ చదువుకోవచ్చు&period; విద్యార్థులు ఇంటర్మీడియట్ తర్వాత ఎలాంటి కోర్సు తీసుకోవాలి ఎలాంటి ఇంటెన్షిప్ తీసుకోవాలని అనే దానిపైన అవగాహన కల్పించడం జరిగింది&period; ఇంటర్మీడియట్ తర్వాత ఎక్కడ చదవాలి ఏ కోర్సులు చదవాలి ఉద్యోగ అర్హత గురించి&comma; ఇంటర్నేషనల్ ఇంటర్న్ షిప్ ఎలా చేయవచ్చు&comma; రెగ్యులర్ డిగ్రీలు ఎలా చేయవచ్చు ఆన్లైన్ డిగ్రీలు&comma; డబల్ డిగ్రీలు ఎలా చేయవచ్చు అనే అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగింది&period; ప్రతి విద్యార్థిని భవిష్యత్తు తరాలకి ఒక ఐఐటీ గా&comma; ఎన్ ఐ టి గా ఒక మెడికోగా తయారు చేయటం మేము మా వంతు బాధ్యతగా తీసుకోవడం మేము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాం&period; దీనికి కేఎల్ యూనివర్సిటీ ముందుకు రావడం చాలా అభినందనీయం&period; ఈ కార్యక్రమంలో సుమారు 5000 నుంచి 6000 మంది విద్యార్థులు పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్