అతి నిద్ర వల్ల అన్నీ నష్టాలే.. ఆరోగ్యానికి చాలా హాని..!

oversleeping

Advertisements

&NewLine;<p>మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే రోజులో అతడికి కచ్చితంగా విశ్రాంతి అవసరం&period; అప్పుడే అతడు మరునాడు చురుకుగా ఉంటాడు&period; లేదంటే బలహీనంగా&comma; నీరసంగా కనిపిస్తాడు&period; ఆరోగ్యకరమైన పెద్దలు రోజుకు 7 నుంచి 8 గంటలు కచ్చితంగా నిద్రపోవాలి&period; ఇలా చేయడం వల్ల రోజంతా అలసట తొలగిపోయి తాజాగా అనిపిస్తుంది&period; తక్కువ నిద్ర ఆరోగ్యానికి మంచిది కాదని అందరికి తెలుసు&comma; అలాగే అతి నిద్ర కూడా ఆరోగ్యానికి హానికరం&period; అతిగా నిద్రించడం వల్ల కలిగే నష్టాల గురించి ఈ రోజు తెలుసుకుందాం&period; రోజులో 8 గంటల నిద్ర తర్వాత కూడా మేల్కొనకపోతే అలారం లేదా కుటుంబ సభ్యుల సహాయం తీసుకోండి&period; ఎందుకంటే ఎక్కువసేపు నిద్రపోతే గుండె ప్రమాదంలో పడుతుంది&period; ఇది కరోనరీ ఆర్టరీ వ్యాధి ప్రమాదాన్ని పెంచుతుంది&period; నిద్ర తీసుకుంటే అలసట&comma; తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది&period; కానీ ఎక్కువగా నిద్రపోయే అలవాటు ఉంటే తలనొప్పి మరింత పెరుగుతుంది&period; కాబట్టి వీలైనంత త్వరగా ఈ చెడు అలవాట్లను వదిలించుకోండి&period; డిప్రెషన్ తక్కువ నిద్రపోవడం వల్ల ఒత్తిడికి లోనవుతారని అందరికి తెలుసు&period; కానీ ఎక్కువ నిద్రపోవడం వల్ల కూడా ఇలాంటి సమస్యలు తలెత్తుతాయి&period; నిద్రను అదుపు చేసుకోలేని వ్యక్తులు తరచుగా డిప్రెషన్‌కు గురవుతారు&period; స్థూలకాయం పరిమితికి మించి నిద్రపోయినప్పుడు శారీరక శ్రమలకు సమయం దొరకదు&period; ఈ పరిస్థితుల్లో పొట్టలో&comma; నడుము చుట్టూ&comma; కొవ్వు పెరుగుతుంది&period; తరువాత ఇది మధుమేహం&comma; అధిక రక్తపోటుకు కారణమవుతుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్‌లో ఘనంగా రన్నర్స్ సన్మాన కార్యక్రమం..

ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..

ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం