విజయ్ కొత్త పార్టీకి సర్వం సిద్ధం..!

Vijay

Advertisements

&NewLine;<p>కోలీవుడ్ ప్రముఖ నటుడు విజయ్ త్వరలోనే కొత్తపార్టీ ప్రారంభించబోతున్నట్టు జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి&period; ఈ వార్తలకు మరింత బలం చేకూర్చేలా పనయూర్‌లోని తన కార్యాలయంలో విజయ్ మక్కల్ ఇయక్కం నిర్వాహకులతో విజయ్ సమావేశం నిర్వహించారు&period; చెన్నై&comma; కోవై&comma; తిరుచ్చి&comma; మధురై సహా అన్ని జిల్లాల నుంచి 150 మంది నిర్వాహకులు పాల్గొన్నారు&period; సమావేశంలో పాల్గొన్నవారు విజయ్ రాజకీయ పార్టీ ప్రారంభించాల్సిందేనని డిమాండ్ చేశారు&period; విజయ్ కూడా గతానికి భిన్నంగా రాజకీయాలపై చర్చించినట్టు తెలిపారు&period; అంతేకాదు&comma; మరో ఆరు నెలల్లో ఆయన కొత్త పార్టీ ప్రారంభించబోతున్నట్టు కూడా వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి&period; పార్టీ పేరు ఖరారు చేసి నమోదు చేసిన తర్వాత త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో ఏదైనా పార్టీకి మద్దతివ్వాలా&quest; లేదంటే ఒంటరిగా బరిలోకి దిగాలా&quest; అన్న అంశంపై మరోమారు నిర్వాహకులతో విజయ్ సమాశమవుతారని తెలుస్తోంది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-video is-provider-youtube wp-block-embed-youtube wp-embed-aspect-16-9 wp-has-aspect-ratio"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<amp-youtube data-videoid&equals;"DcpBzWzMq6Q" layout&equals;"responsive" width&equals;"1170" height&equals;"658"><&sol;amp-youtube>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్