బస్సులు ఫుల్ అవుతున్నాయే తప్ప సభకు జనం మాత్రం నిల్..

buddha venkanna

Advertisements

&NewLine;<p>తెలుగుదేశం&comma; జనసేన కూటములు అధికారంలోకి వస్తే వైసిపి ప్రభుత్వం నాలుగున్నర ఏళ్లలో విపక్షాలపై పెట్టిన అక్రమ కేసులన్నింటిని ఎత్తివేస్తూ చంద్రబాబు నాయుడు మొదటి సంతకం చేస్తారని ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న చెప్పారు&period; పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం టిడిపి కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసిపి చేస్తున్నది బీసీ యాత్ర కాదని&comma; బేవర్స్ బస్సు యాత్రని&comma; మంత్రులు&comma; కార్పొరేషన్లు చైర్మన్ చైర్మన్ ల తో బస్సులు ఫుల్ అవుతునయే తప్ప సభలకు జనం మాత్రం నిల్ అంటూ ఎద్దేవా చేశారు&period; తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తూ చంద్రబాబు నాయుడు గేట్లు ఎత్తితే వైసిపి ఖాళీ అవుతుందని&comma; అయితే పార్టీ లోకి కొత్తవారిని చేర్చుకునే విషయంలో అధినేత ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు వెంకన్న చెప్పారు&period; క్వాలిటీ ఉన్న నాయకులను మాత్రమే పార్టీలో చేర్చుకుంటామని&comma; ఇప్పుడు వరకు చూసిన చంద్రబాబు ఒక ఎత్తు అయితే 2024 నుంచి ప్రజలు కొత్త చంద్రబాబును చూస్తారని వెంకన్న చెప్పారు &period; సోమవారం నారా లోకేష్ కోనసీమ జిల్లా రాజోలు నుంచి ప్రారంభించే యాత్రలో జనసేన కూడా పాల్గొంటుందన్నారు&period; తెలంగాణ ఎన్నికల ప్రభావం ఆంధ్రప్రదేశ్ పై పెద్దగా ఉండకపోవచ్చు అయితే చంద్రబాబు మళ్లీ జనములోకొస్తే రాష్ట్రం జన సందోహంతో మరో సునామి అవడం ఖాయమన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జింబాబ్వేతో జరిగిన T20I సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.

మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి బిగ్ షాక్.

రాజకీయాలు కలుషితం అయ్యాయి -సిద్ధరామయ్య.