బిగ్ సి 21వ వార్షికోత్సవం సందర్భంగా అదిరిపోయే ఆఫర్లు

Big C's 21st Anniversary

Advertisements

&NewLine;<p>బిగ్ సి 21 à°µ వార్షికోత్సవం సందర్భంగా&period;&period; భారతదేశంలోనే వినూత్నమైన ఆఫర్లతో సంచలనం…&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>తెలుగు రాష్ట్రాలలోనే నెంబర్ వన్ మొబైల్ రిటైల్ చైన్ బిగ్ సి తన 21à°µ వార్షికోత్సవం జరుపుకుంటోందనీ&comma; ఈ సందర్భంగా భారతదేశంలోనే మొబైల్ ఫోన్ల రంగంలో మునుపెన్నడూ కనివిని ఎరుగని సంచలన ఆఫర్లను అందిస్తున్నామని ఆ సంస్థ ఫౌండర్ CMD శ్రీ ఎం&period; బాలు చౌదరి పేర్కొన్నారు&period; ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… ప్రతి పండుగను&comma; ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకొని విమాగ్న ఆఫర్లను ప్రకటించడం తమ బిగ్ సి ఆనవాయితీ&comma; ఇప్పుడు ఈ 21à°µ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని మూడు సంచలనాత్మక ఆఫర్లను ప్రవేశపెడుతున్నట్లు ఆయన తెలిపారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా స్మార్ట్ ఫోన్ కొనుగోలుపై హెల్త్ కేర్ ప్రయోజనాలను ఉచితంగా అందిస్తున్నట్లు ఆయన తెలిపారు&period; బిగ్ సి షోరూంలలో స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేస్తే రూ&period; 1&comma;10&comma;000&sol;- విలువగల హెల్త్ కేర్ సంబంధిత ప్రయోజనాలు ఉచితంగా లభిస్తాయని ఆయన పేర్కొన్నారు&period; ఈ ఆఫర్ లో&period;&period; ఒక ఏడాది పాటు అపరిమిత టెలిఫోనిక్ డాక్టర్ కన్సల్టేషన్&comma; యాక్సిడెంటల్ ఇన్ఫూరెన్స్ కవరేజ్&comma; మందులపై 20&percnt; వరకు డిస్కౌంట్ రూ&period;5000&sol;- వరకు అంబులెన్స్ సదుపాయం ఉచితంగా లభిస్తాయని ఆయన వివరించారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఇప్పటివరకు మొబైల్ ఫోన్ల కొనుగోలు పై పలు రకాల బహుమతులు మాత్రమే అందించబడ్డాయనీ&comma; కానీ మొబైల్ కొనుగోలుపై ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన ప్రయోజనాలను ఇప్పటివరకు పెట్టలేదని అన్నారు&period; అందులోనూ రూ&period;1&comma;10&comma;000&sol;- భారీ విలువగల ప్రయోజనాలు ఉచితంగా అందించడం&period;&period; భారతదేశంలోనే మొట్టమొదటిసారి అని&comma; విమాతమై ఈ సంచలనాత్మక ఆఫర్ ను అందిస్తున్న ఘనత తమ బిగ్ సి కే దక్కిందని ఆయన పేర్కొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్