విడుదలైన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఎగ్జిట్ పోల్స్..

Advertisements

<p>మరోవైపు వరుసగా రెండుసార్లు అధికారంలో ఉన్న LDF కూటమికి ఈసారి ఎదురుదెబ్బ తగలనుంది&period; కేరళ ఓటర్లు మళ్లీ మార్పు కోరుకుంటున్నట్లు పీపుల్స్ పల్స్ సర్వే తెలిపింది&period; కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమి 75-85 స్థానాలతో అధికారాన్ని చేజిక్కించుకోనుంది&period; పినరయ్ విజయన్ ప్రభుత్వ పనితీరుపై సంతృప్తి ఉన్నప్పటికీ&comma; అధికారాన్ని మార్చే సంప్రదాయానికే ప్రజలు మొగ్గు చూపే అవకాశం ఉందని సర్వే సంస్థలు అంచనా వేశాయి&period;<&sol;p>&NewLine;<p>పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతంలో ఇటీవలే ముగిసిన అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి వెలువడిన ఎగ్జిట్ పోల్ ఫలితాలు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి&period; పుదుచ్చేరిలో ప్రస్తుతం అధికారంలో ఉన్న ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ నేతృత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి తన అధికారాన్ని సునాయాసంగా నిలబెట్టుకోబోతోందని స్పష్టమవుతోంది&period; ముఖ్యమంత్రి ఎన్&period; రంగస్వామి నాయకత్వంపై ప్రజలు మరోసారి నమ్మకం ఉంచినట్లు ఈ ఫలితాలు సూచిస్తున్నాయి&period; మరోవైపు&comma; ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్-డీఎంకే కూటమి ఈ రేసులో చాలా వెనుకబడి పోయిందని విశ్లేషణలు చెబుతున్నాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మహబూబాబాద్ లో అన్నదాతల ఆక్రందన

వానాకాలం సాగుపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ఆదేశాలు.

ప్రైవేట్ నిర్వహణ నుంచి పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోకి మెట్రో..