ప్రైవేట్ హాస్పిటల్ లో ఫేక్ డాక్టర్

Fake doctor

Advertisements

&NewLine;<p>సిరివెళ్ల మండలం వంకిందిన్నే గ్రామానికి చెందిన కొకల ప్రసాద్ నంద్యాలలో ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేస్తున్నారు&period; తెల్లవారుజామున సెక్యూరిటీ&comma; వైద్య సిబ్బంది ఆదమరచి నిద్రపోతున్న సమయంలో ఆస్పత్రిలోకి ప్రవేశించాడు&period; అప్పటికే మద్యం సేవించి ఉన్నాడు కోకల ప్రసాద్&period; కొద్దిసేపు వార్డులన్నీ నిశితంగా పరిశీలించాడు&period; అనంతరం స్ర్తీల మెడికల్ వార్డులోకి ప్రవేశించి తాను వైద్యుడనని&period; రోగులకు పరీక్షలు చేయాలని అటెండర్స్ ను బయటికు పంపించాడు&period; తర్వాత పేషంట్ల కేసు షీట్లను&period; తీసుకొని రోగుల వద్దకు వెళ్లాడు&period; వైద్య పరీక్షలు చేస్తున్నట్లు నటిస్తూ&comma; మహిళా రోగుల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు&period; ఇదేమిటిని ప్రశ్నించిన ఓ రోగి భర్తపై ఆగ్రహంతో బయటకి పంపించేశాడు ఫేక్ డాక్టర్ ప్రసాద్&period; అనుమానించిన వైద్య సిబ్బంది&comma; సెక్యూరిటీ సిబ్బంది పట్టుకొని నిలదీశారు&period; కానీ తాను డాక్టర్ నని బుకాయించాడు ప్రసాద్&period; దీంతో ఆస్పత్రి సిబ్బంది అంతా కలిసి అతన్ని చితకవాది పోలీసులకు అప్పగించారు&period; పోలీసులు అతనిపై కేసు నమోదు చేసుకుని కోర్టులో హాజరుపరిచారు&period; 4రోజుల జైలు శిక్ష విధించారు మెజిస్ట్రేట్ రాంభూపాల్ రెడ్డి&period; వెంటనే అతన్ని పోలీసులు నంద్యాల సబ్ జైలుకు పంపించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

రాజధాని అభివృద్ధిపై చంద్రబాబు సమీక్ష.

పుష్కరాల లక్ష్యంగా ఆలయాల అభివృద్ధి పనులు వేగవంతం.

ఏపీ హైకోర్డులో రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసు విచారణ.