కోర్టు ఆవరణలో సూసైడ్ అటెంప్ట్..

Advertisements

&NewLine;<p>తనపై దాడి చేస్తే పోలీసులు పట్టించుకోవడంలేదని&comma; తనకు న్యాయం జరగాలంటూ ఓ వ్యక్తి పెద్దపల్లి జిల్లా గోదావరిఖని కోర్టు ఆవరణలో కిరోసిన్ పోసుకొని సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడు&period; వెంటనే స్థానికులు గమనించి ఆసుపత్రికి తరలించారు&period; వివరాల్లోకి వెళితే స్థానిక అడ్డగుంటపల్లికి చెందిన మహేష్ అనే లాయర్ పై ఇటీవల దాడి జరిగింది&period; ఈ సంఘటనలో మేకల పోశం తో పాటు మరికొందరిపై కేసు నమోదు చేశారు&period; అనంతరం తనపై కూడా దాడి జరిగింది&comma; అంటూ మేకల పోశం పోలీసులను ఆశ్రయిస్తే పట్టించుకోవడంలేదని&comma; అలాగే లాయర్లు అందరూ తమకు వ్యతిరేకంగా ఉన్నారని ఆవేదన చెందాడు&period; ఇదే క్రమంలో ఈరోజు కోర్టు కు వెళ్లి కిరోసిన్ పోసుకొని సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడు&period; వెంటనే స్థానికులు ఆసుపత్రికి తరలించారు&period; కాగా పోచం కుమారుడు మాట్లాడుతూ తమపై కూడా దాడి జరిగిందని… అయితే ఇటు పోలీసులు పట్టించుకోకపోగా లాయర్లు వన్ సైడ్ గా వ్యవహరిస్తున్నారని తమకు న్యాయం జరగాలని పేర్కొన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"AfdUE26uXw"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;latest-news&sol;wife-who-killed-her-husband&sol;amp&sol;">భర్తను హత్య చేసిన భార్య&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;భర్తను హత్య చేసిన భార్య&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;latest-news&sol;wife-who-killed-her-husband&sol;embed&sol;&num;&quest;secret&equals;mCIzk8UJBC&num;&quest;secret&equals;AfdUE26uXw" data-secret&equals;"AfdUE26uXw" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"3hRKCZ2w4Y"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;latest-news&sol;uttam-kumar-reddy-comments&sol;amp&sol;">ఉత్తమ్ కుమార్ రెడ్డి&period;&period;కామెంట్స్…<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;ఉత్తమ్ కుమార్ రెడ్డి&period;&period;కామెంట్స్…&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;latest-news&sol;uttam-kumar-reddy-comments&sol;embed&sol;&num;&quest;secret&equals;1Ejbxf7EhX&num;&quest;secret&equals;3hRKCZ2w4Y" data-secret&equals;"3hRKCZ2w4Y" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్