Attempt suicide

ఉరి వేసుకుని విద్యార్థిని ఆత్మహత్య..

<p>కలికిరి పాలిటెక్నిక్ వ్యవసాయ కళాశాలలో చదువుకుంటున్న విద్యార్థిని ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన విషాదకర సంఘటన గురువారం కలికిరిలో వెలుగు చూసింది&period; పోలీసుల కథనం మేరకు&period;&period; కార్వేటినగరం మండలం&comma; ఈదురు వారిపల్లికి చెందిన పెయింటర్ వెంకటేష్ కుమార్తె పవిత్ర…

Read more

నూతన వధూవరులు ఆత్మహత్యాయత్నం..

<p>పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ మండలం సిద్ధాంతం గోదావరి వంతెన పైనుండి భార్యాభర్తలు దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు&period; నిన్న సాయంత్రం à°ˆ ఘటన చోటు చేసుకుంది&period; భార్యాభర్తలు గోదావరిలో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడటాన్ని స్థానిక మత్స్యకారులు గమనించి భర్తను రక్షించారు&period; ఘటనా స్థలానికి…

Read more

రైతన్న ఆత్మహత్యాయత్నం..

<p>కృష్ణాజిల్లా&period;&period; అవనిగడ్డ నియోజకవర్గం&period;&period; మిచాంగ్ తుఫాన్ మిగిల్చిన నష్టంతో మనస్థాపానికి గురై అవనిగడ్డ నియోజకవర్గంకు చెందిన మరో కౌలు రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు&period; అవనిగడ్డ మండలం అశ్వారావుపాలెం గ్రామానికి చెందిన తక్కెళ్ల శ్రీ వెంకట పూర్ణయ్య &lpar;37&rpar; తనకున్న కొద్దిపాటి పొలానికి…

Read more

ప్రభుత్వ టీచర్ ఆత్మహత్యాయత్నం..

<p>సీపీఎస్ రద్దు చేయలేదన్న బాధతో ప్రభుత్వ ఉపాధ్యాయుడు మల్లేశ్ విషపు గుళికలు మింగి ఆత్మహత్యకు యత్నించాడు&period; ఉపాధ్యాయుడిని ఆసుపత్రికి తరలించగా ఆయన పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలియజేశారు&period; తన చావుకు సీఎం జగనే కారణమని ఐదు పేజీల లేఖ రాసి…

Read more

కోర్టు ఆవరణలో సూసైడ్ అటెంప్ట్..

<p>తనపై దాడి చేస్తే పోలీసులు పట్టించుకోవడంలేదని&comma; తనకు న్యాయం జరగాలంటూ à°“ వ్యక్తి పెద్దపల్లి జిల్లా గోదావరిఖని కోర్టు ఆవరణలో కిరోసిన్ పోసుకొని సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడు&period; వెంటనే స్థానికులు గమనించి ఆసుపత్రికి తరలించారు&period; వివరాల్లోకి వెళితే స్థానిక అడ్డగుంటపల్లికి చెందిన…

Read more

మహిళా ఆత్మహత్యాయత్నం.. అందుబాటులో లేని డాక్టర్లు..

<p>కృష్ణాజిల్లా&comma; పెనమలూరు నియోజకవర్గం&comma; ఉయ్యూరు ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యవసర సేవలు సున్యం&comma; డ్యూటీ డాక్టర్లు అందుబాటులో ఉండటం లేదు&period; కలవపాముల గ్రామనికి చెందిన వనం శాంతి ప్రియ&lpar;37&rpar; పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నం కు ప్రయత్నించింది&period; హుటాహుటిన ఉయ్యూరు ప్రభుత్వ ఆసుపత్రికి…

Read more

పోలీస్ స్టేషన్ లో షాకింగ్ ఘటన..

<p>తిరుపతి చంద్రగిరి పోలీస్ స్టేషన్ లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది&period; పోలీస్ స్టేషన్ ఎదుట పెట్రోల్ పోసుకుని à°“ వ్యక్తి ఆత్మహత్యాయత్నంకి పాల్పడ్డాడు&period; భార్య దుర్గా కాపురానికి రాలేదని విజయవాడ కు చెందిన భర్త మణికంఠ పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకున్నాడు&period;…

Read more