పునరావాస కేంద్రాలను పరిశీలించిన ఎమ్మెల్యే..

mla simhadri

Advertisements

&NewLine;<p>మిచాంగ్ తుఫాన్ ప్రభావంతో కోడూరు మండలం సముద్రతీర ప్రాంత గ్రామాలైన&comma; పాలకాయతిప్ప&comma; ఉంటగుణం&comma; రామకృష్ణాపురం&period; బసవన్నవానిపాలెం&comma; పిండి వాని దెబ్బ &comma; పలు గ్రామాలలోని ప్రజలను సోమవారం సాయంత్రం సురక్షిత ప్రాంతానికి తరలించి&comma; అధికారులు ఏర్పాటు చేసిన కోడూరు స్వసంత్రపురం జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలోని పునరాలస కేంద్రాలను అదికారులు ఏర్పాటు చేశారు&period; ఈరోజు అవనిగడ్డ నియోజకవర్గం శాసనసభ్యులు సింహాద్రి పునరావాస కేంద్రాని పరిశీలించారు&period; కేంద్రాల్లోని ఉంటున్న ప్రతి ఒక్కరిని ఆప్యాయతగా పలకరిస్తూ తుఫాన్ ప్రభావం తగ్గేవరకు పునరాస కేంద్రాల్లోనే ఉండాలని సూచించారు&period; అవసరమైన ఏర్పాట్లు అధికారులు&comma; ప్రజాప్రతినిధులు సమగ్రంగా నిర్వహిస్తారని తెలిపారు&period; ఈ తుఫాన్ ప్రభావంతో వల్ల ఎవరు ఆ ధైర్యం పడవద్దని&comma; ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని ఆయన తెలిపారు&period; ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించి ఎప్పుడుకప్పుడు అధికారి యంత్రంగానికి సూచనలిస్తూ అవసరమైన సదుపాయాలను సమకూర్చటం జరిగిదని అన్నారు<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న కేరళం ప్రభుత్వం..

తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త

రఘునాథ స్వామి ఆలయ భూములపై అక్రమాలు ..