తుఫాను ప్రభావంతో రైతులకు భారీ నష్టాలు

Heavy losses

Advertisements

&NewLine;<p>గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గంలో మిచాంగ్ తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి&period; రహదారులు అన్నీ జలమయమయ్యాయి&period; తుఫాను ప్రభావం వల్ల రైతు పండించిన పంట అంతా దెబ్బతిన్నది&period; ముఖ్యంగా వరి&comma; మిర్చి&comma; శనగ&comma; పొగాకు వంట వేసిన రైతులకు భారీ ఎత్తున నష్టాలు జరిగాయి&period; వరిపైలు కోతకొచ్చిన దశలో ఈ విధంగా తుపాను ప్రభావం చూపడంతో కాకుమాను వట్టిచెరుకూరు మండలాల్లో&period; వరి వేసిన రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

యూట్యూబ్‌ ఛానల్‌ ప్రారంభించిన నారా దేవాన్ష్‌..

పశ్చిమగోదావరి జిల్లాలో మెరిట్ విద్యార్థులకు ఎమ్మెల్యే బహుమతులు..

కమిటీల ఏర్పాటుపై కీలక ఆదేశాలు..