రోడ్డు ప్రమాదంలో రైతుకు తీవ్ర గాయాలు..

Accident

Advertisements

&NewLine;<p>అనంతపురం జిల్లా గుత్తి మండలం జక్కలచెరువు గ్రామ సమీపంలో 63వ జాతీయ రహదారిపై బైకు అదుపుతప్పి బోల్తా పడడంతో గొందిపల్లి గ్రామానికి చెందిన ఓబుల్ రెడ్డి అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి&period; గాయపడిన ఇతన్ని స్థానికులు గుత్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు&period; పరీక్షించిన వైద్యులు ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం జిల్లా కేంద్రానికి తరలించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భోజ్‎శాలపై మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు

మంచిర్యాలలో పశువుల అక్రమ రవాణాపై డీసీపీ సమావేశం..

నెల్లూరు జిల్లా కావలిలో పొదుపు మంత్రం..