రోడ్డు ప్రమాదంలో రైతుకు తీవ్ర గాయాలు..

రోడ్డు ప్రమాదంలో రైతుకు తీవ్ర గాయాలు..

<p>అనంతపురం జిల్లా గుత్తి మండలం జక్కలచెరువు గ్రామ సమీపంలో 63à°µ జాతీయ రహదారిపై బైకు అదుపుతప్పి బోల్తా పడడంతో గొందిపల్లి గ్రామానికి చెందిన ఓబుల్ రెడ్డి అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి&period; గాయపడిన ఇతన్ని స్థానికులు గుత్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు&period; పరీక్షించిన…

Read more