ఘోర రోడ్డు ప్రమాదం..

Bike-lorry accident

Advertisements

&NewLine;<p>ములుగు జిల్లా కేంద్రంలో ఘోర రోడ్డు ప్రమాదం… ములుగు జిల్లా కేంద్రంలోని సాధన స్కూల్ సమీపంలో లారీని వెనుక నుండి ద్విచక్ర వాహనం ఢీ కొంది&period; ములుగు జిల్లా కేంద్రానికి చెందిన పోరిక విశ్వేశ్ అక్కడికక్కడే మృతి చెందాడు&period; ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి ఆస్పత్రికి తరలించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

శ్రీకాళహస్తిలో నూతన టూ టౌన్ పోలీస్ స్టేషన్ భవనం ప్రారంభం..

భారతీయ వ్యాపార దిగ్గజం, అదానీ గ్రూప్‌ అధినేత గౌతమ్‌ అదానీ, ఆయన మేనల్లుడు సాగర్ అదానీకి అమెరికాలో భారీ ఉపశమనం లభించింది..

చీర కట్టు, నుదుటన బొట్టుతో ఓ భారత నటి ప్రతిష్టాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో అదరగొట్టింది.